సబ్సిడీ గొర్రెలు ఏవి..?

నవతెలంగాణ – రేవల్లి
డీడీలు కట్టించి గొర్రెలు పంపిణీ చేయకుండా గొల్ల కురుమ యాదవులను అప్పుల పాలు చేశారని గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం  మండలంలోని నాగపూర్ గ్రామ కమిటీ విమర్శించింది. శనివారం గొర్రెల సంఘం కమిటీలో డీడీలు కట్టిన సభ్యులు మాట్లాడుతూ, జూన్ 20/2023  న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్లు హడావిడి చేయడంతో  గొల్ల కురుమ యాదవులన్నలు ( అప్పులు ) తెచ్చి మరి డీడీలు కట్టారని, మొత్తం  107 యూనిట్లతో ఒక యూనిట్ 43,750 చొప్పున డీడీలు గోపాల్ పేట ” డిసిసిబి ” లో డిడి తీసుకున్నామని, ఇట్టి  మొత్తం 46 లక్షల 81 వేల 250 పైసలు జిల్లా కలెక్టర్ అకౌంట్ లో బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. ఆరు నెలలు గడుస్తున్న ఇందులో ఏ ఒక్కరికి రాకపోవడంతో గొల్ల కురుమలతో డీడీలు కట్టించి, వారిని అప్పుల పాలు చేశారని కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్లాన్ లేకుండా వారికి నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అధికారులను అడిగితే  ఖచ్చితంగా వస్తాయి అని యాదవులను మభ్యపెడుతున్నారని సంఘం యాదవులు మండిపడుతున్నారు. మా దగ్గర కట్టించుకున్న యూనిట్ల 107 మందికి రూపాయలు 46,81,250 లక్షల నిధులు మంజూరు చేసి, నచ్చిన చోట కొనుక్కునే అవకాశం  కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేయవలసి వస్తుందని తెలియజేశారు. జక్క సాయిలు, జక్క ఖాతాలు, దొడ్డి కర్రె మల్లయ్య, కత్తె లక్ష్మన్, జక్క పాపయ్య, కుడికిళ్ల బీరయ్య, డి చెన్నకేశవులు, డి శివ, కే రాముల, జె నాగరాజు, డి రాములు, కే నిరంజన్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 11:16):

keoni doctor recommended cbd gummy | shop cbd relax OpH gummy | cbd gummies green otter saO | cbd doctor recommended sour gummys | 5zj well being cbd gummies to quit smoking reviews | cbd infused 1XK gummy bears relax | Y59 can you give cbd gummies to children | cbd cream kava cbd gummies | can you take LfV cbd gummies on a airplane | vegan free trial cbd gummies | spray cbd on gummies uYj | hemp 8w5 extract vegan cbd gummies | fDt select cbd md herbal gummies | level goods cbd azq gummies review | organic rtG touch cbd gummies | Vgk what are cbd gummies taken for | anxiety cbd gummies 24mg | garden of VCS life cbd gummies extra strength | animal cbd gummies cbd oil | 10 jbu 1 cbd gummies florida | lake geneva wisconsin cbd gummies for vYN sale | cbd LvR gummies in the ie | zero thic UfU cbd gummies | cbd official gummies 15401 | ooU green ape cbd gummies walmart | IO1 how long do cbd gummy bears stay in your system | cbd UP8 oil gummies canandaigua ny | lemon gummy OMW cbd tincture fire wholesalers | cbd gummies for sleep with RkR melatonin yummy cbd | medterra cbd big sale gummies | kushly cbd BMe gummies free trial | free trial reputable cbd gummies | cbd Csf gummies carizzo springs texas | best cbd Yyq gummy brands 2020 | tiger woods cbd gummies U7k review | full tjs spectrum cbd gummy recipe | hybrid cbd gummies big sale | 600 mg cbd 72b gummies effects | rDm cbd gummies in utah | best 1Gf full spectrum cbd gummies for pain 2021 | cbd lqm gummy apple rings | whats the diffrence vetween cbd gummies and setiva ifr gummies | the original cbd gummy bears review bRf | hOV how much are cbd gummy bears | sbB miricle leaf cbd gummy bears | tim muriello cbd gummies OIG | Fjk kangaroo cbd gummy worms | power cbd UbR gummies review | cbd gummies epic series fob huntington beach | bioessential cbd gummies free shipping