మాకు 24 గంటలు కరెంటు ఇవ్వండి సారూ..

నవతెలంగాణ – రేవల్లి: రేవల్లి మండల కేంద్రంలో కూతవేటు దూరంలో  వడ్డే గేరి ప్రాంతం ఉన్నది. రేవల్లి మండల కేంద్రంలో 24 గంటలు కరెంటు సప్లై ఇవ్వడానికి అనవుగా లెవెన్ కె.వి ఫీడర్ ఉన్నది.  వడ్డగేరి ప్రాంతానికి మాత్రం ఇప్పటివరకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి లెవెన్ కె.వి ఫీడర్ లేదు. చెప్పుకోవడానికి మాత్రం రేవల్లి గ్రామము మరియు మండలము. ఇప్పటికైనా మా వడ్డే గేరికి 24 గంటల కరెంటు సప్లై ఇవ్వవలసిందిగా విద్యుత్ అధికారులను వడ్డె గేరి స్థానికులైన శివ మరియు గణేష్ తదితరులు కోరారు. దీనికి సంబంధించి వడ్డే గేరికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయమని రేవల్లి సర్పంచ్  మండల విద్యుత్ అధికారి అయిన ఏఈ శ్రీశైలం కు చెప్పడం జరిగింది.
విద్యుత్ ఏఈ  శ్రీశైలం వివరణ
పై విషయంపై రెండు రోజుల క్రితమే రేవల్లి గ్రామ సర్పంచ్ గౌతమి శివరాం రెడ్డి వడ్డే గేరికి 24 గంటల కరెంటు విద్యుత్ సరఫరా చేయమని కోరారు. అదేవిధంగా శివ మరియు గణేష్ తదితరులు 20 మంది దాకా సబ్స్టేషన్ వద్దకు చేరుకొని తమ యొక్క పరిస్థితిని వివరించి 24 గంటల కరెంటు సప్లై ఇవ్వమని అడిగారని చెప్పారు, వడ్డె గిరి 24 గంటల సప్లై కొరకు రేవల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి శివరాం రెడ్డి మరియు కొమ్మిడి రవీందర్ రెడ్డి  కూడా చెప్పడం జరిగిందని, ఈ విషయంపై పై అధికారులను సంప్రదించి వారికి అతి త్వరలో 24 గంటల కరెంటు సప్లై వచ్చే విధంగా కృషి చేస్తానని రేవల్లి మండల ఏఈ  శ్రీశైలం తెలియజేశారు.
Spread the love
Latest updates news (2024-06-23 10:29):

blood sugar levels tiredness ma3 | insulin injection not lowering CaT blood sugar | bue low blood sugar 7 year old | aHL will you crave something sweet with low blood sugar | foods that lower 0qo blood sugar mayo clinic | low lCD carb and blood sugar | my blood q9H sugar is 202 after eating | cat glucose blood sugar JlP | best RhR ways to lower blood sugar quickly | can tiredness mean awd low blood sugar | 568 blood sugar level 4WX | blood sugar C5X test strips not working | ImG a1c to blood sugar levels | how long does a cortisoneshot affect blood sugar YpQ | fasting blood sugar high but post meal normal during pregnancy FQF | can large amounts of 8oL sugar cause blood pressure to spike | 254 blood sugar l7J after eating | check high blood sugar YDB | what does blood sugar 445 mean jlv | w2f walgreens pharmacy using a blood sugar | blood sugar two hours after eating MFp canada | dqA john fruscianre blood sugar sex majik rig | does sweetener 8iD raise blood sugar | 3zn will not eating cause an increase in blood sugar | age OSD normal blood sugar levels chart | cashews affect blood sN8 sugar | can effexor cause 4rL high blood sugar | blood CwL sugar arm testing | low blood sugar caused by xgV | high blood sugar levels chart type V6T 1 diabetes | blood sugar spikes after meals RtX | normal blood sugar level after eating meal bsr | TPG how to check ur blood sugar | Q9s the good blood sugar level | best food tPG to eat when your blood sugar is high | what does a kff blood sugar of 555 mean | foods to avoid if you have high PQo blood sugar | glooko wrist band to AqO check blood sugar without pricking | diabetes range blood sugar QD8 | borderline blood sugar test results rFe | dkj blood sugar meter levels | blood sugar after OG9 2 hours of food | QoI which hormone has the effect of raising blood sugar | can low 2nh blood sugar put you in a coma | tYz normal blood sugar level malaysia | fasting time for morning blood mUd sugar test | what foods to nCU eat with high blood sugar | is drinking NbB sake ok for blood sugar | high random blood LR8 sugar | healthy adult blood sugar range byp