లేడీ సింగం మరణంపై అనుమానాలు…

నవతెలంగాణ – అస్సాం
అస్సాంలో ఇటీవల మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్ముణి రాభా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. నగావ్‌: అస్సాంలో ఇటీవల మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్ముణి రాభా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. రాభాను పోలీసు శాఖలోని కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టి చంపారంటూ ఓ కానిస్టేబుల్‌ ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేసినట్లు సమాచారం. రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాద సమయంలో రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని, ఆ సమయంలో ఆమె కారు నిలిపే ఉందని, ట్రక్కు వచ్చి దాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. ట్రక్కు ఢీకొట్టడానికి ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయారని అతడు పేర్కొన్నాడు.

Spread the love
Latest updates news (2024-07-04 12:08):

uly anxiety cbd gummie | cbd gummies pickens sc r3G | cbd online sale gummies cramps | pLd cbd gummies for dogs seizures | how strong are 50 cbd zud gummies | cbd gummies or cbd oil Owo | what is GF5 cbd gummie | cbd 500mg low price gummies | limitless x cbd nc3 gummies | cbd sugar free T2v gummies | pure kana cbd gummies Nr8 amazon | pKy martha stewrt cbd gummies | cbd gummies cbd cream hk | cbd gummies Fn6 300 mg | cbd gummies hA8 stevens brothers | Bmx reba mcentire cbd gummy | thc gummies with cbd rSm oil | cbd oils vs cbd 5dQ gummies | baypark cbd gummies reviews fSU | how to order cbd OoH gummies | 8Xb will one cbd gummies stay in your system | do you get high off cbd sRu gummies | where to buy X2C royal blend cbd gummies | best cbd gummies oOe for joint and muscle pain | how to Ruj shop cbd gummies | condor 4On cbd gummies ree drummond | botanical Ha0 farms cbd gummies scam | WQ4 cbd gummies in russellville ar | LyT best cbd gummies at gas station | is dr charles stanley selling cbd 2sN gummies | DFa mango gummy edibles cbd | cbd gummies uk ezh reviews | bay park cbd gummies kY5 mayim bialik | copd 0bf eagle cbd gummies | smilz cbd M4i gummies at walmart | best ranked cbd gummies z9x | can cbd 67Q gummies help quit drinking | cbd dSI gummies blood sugar levels | relax gummy worms ml9 cbd infused extreme strength | how much cbd oil to use for 15 mg x3B gummies | can i e3z take melatonin with cbd gummy | tru infusion nLz cbd gummies | royal cbd pc8 gummies review | what is cbd gummy worms s6c | tranquility online sale cbd gummies | mayim bialik eagle wib cbd gummies | cbd gummy bears DfU tired | do green ape cbd gummies ECK work | tko xLw cbd gummies 500mg | can you take cbd gummies a6E while taking zoloft