మధుయాష్కీ నివాసంలో అర్ధరాత్రి పోలీసులు సోదాలు

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఓవైపు అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో పోలీసులు, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటోందన్న కారణంతోనే అధికార బీఆర్ఎస్.. దాని మిత్రపార్టీ బీజేపీలు కలిసి కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. ఇది మరవకముందే తాజాగా ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ నివాసంలో మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేసేందుకు పోలీసులు వెళ్లారు. డయల్‌ 100కు ఫిర్యాదు రావడంతో సోదాలు చేసేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆయన నివాసంలో భారీగా నగదు ఉందని అందుకే తనిఖీ చేయడానికి వచ్చామని పోలీసులు చెబుతుండగా.. వారిని మధుయాష్కీ అడ్డుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారని మధుయాష్కీ పోలీసులను నిలదీశారు. సోదాల పేరుతో భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Spread the love
Latest updates news (2024-07-04 21:31):

can appendicitis cause dE2 erectile dysfunction | cpt erectile low price dysfunction | ed cures injection online shop | viagra doctor recommended 200mg pills | best site bda to get viagra | australian erectile dysfunction ad 5eU | viagra big sale poland | sizegenix gnc cbd oil | 41yrs erectile cbd oil dysfunction | can the penis be enlarged jlx | fuu another name for viagra | is Sid ejaculation good for you | how much is viagra over kVe the counter | natural herbal remedies for On6 erectile dysfunction | increase blood flow to the OH6 penis | how to check erectile dysfunction at m2r home | 6HD sexual gay male enhancement | what can a woman take 0pO to increase libido | fXn compare online erectile dysfunction | viagra hat free shipping | ycj how to cure ed | climadex genuine male enhancement | penis enlargement pills on pR3 the market | is there any lxq natural remedies for erectile dysfunction | information cbd cream about viagra | free JTU penis growth guide | reaction male enhancement free trial | natural cbd cream testosterone pills | is dt0 honey like viagra | male enhancement ahv for ed | pX7 vasodilators and erectile dysfunction | best pill for Tki energy | walgreens otc male enhancement sold cVC in stores | death 3Ex by erectile dysfunction | exercise for 3zX hard penis | how to be GtH good at sex for women | how was viagra accidentally discovered uOc | gag big sale viagra label | ed injections cbd oil cost | best over counter male qLJ enhancement pills | does testosterone increase libido 1R7 | does peripheral neuropathy affect erectile lOP dysfunction | what cbd cream a micropenis | womens health sex free trial | ed genuine pumps amazon | viagra for for sale pleasure | erectile dysfunction big sale beat | maca sex A7X drive forum | whats the average size of a mans TXv penis | things to 7aK help sex drive