సంగీత దర్శకులు రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

నవతెలంగాణ – హైదరాబాద్
టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ మృతిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ‘సినీ సంగీత దర్శకులు రాజ్ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టి.వి.రాజు గారి వారసుడుగా తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ – కోటి ద్వయంగా చక్కటి సంగీతం అందించారు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన యముడికి మొగుడు, ఖైదీ నెం.786, త్రినేత్రుడు లాంటి చిత్రాలకు ప్రాచుర్యం పొందిన గీతాలు అందించడంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. శ్రీ రాజ్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అన్నారు. రాజ్ మృతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ వెల్లడించారు. కాగా, తెలుగు, తమిళ సంగీత దర్శకులు అందరూ నివాళి అర్పించారు. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కూడా రాజ్ మృతికి సంతాపాన్ని ప్రకటించింది.

 

Spread the love
Latest updates news (2024-07-07 02:27):

cbd gummies doctor recommended 19468 | what can 500mg of cbd n8g gummy do for me | dr phil and steve harvey keq cbd gummies | cbd gummies dry mouth l7Q | 300mg cbd gummy uTo bottle | why are GWS cbd gummies legal in virginia | can cbd gummies make you throw JM1 up | bay park cbd fn1 gummies reviews | cbd gummies for ringing in the 8Hm ears | cbd gummies online australia NmN | vaporfi cbd official gummies | best price T9P for cbd gummy 10mg | how many just cbd nmH gummy bears should you take | uno cbd gummies Jk2 ingredients | difference between VLj cbd and thc gummies | green lobster cbd gummies side XK9 effects | wyld Dgi lemon cbd gummies | ardease hemp cbd GMf gummies | best cbd V01 melatonin gummies | green apple cbd Nnx gummies dr phil | 8Xb will one cbd gummies stay in your system | laced cbd cbd vape gummies | cbd gummies for sale hoax | medi m2Q greens cbd gummies | vitafusion Ant cbd gummies sleep | drew barrymore cbd GXI gummies | are well being cbd gummies vKM legit | cbd thc y8a gummies legal | gummies with official cbd | truthabouthemp cbd most effective gummies | green rO5 roads cbd gummies 400 mg | dxm cbd gummy and ibuprofen | cbd 6LO gummy bears 5 mg | ed cbd gummies cbd vape | 8Jg can you mix cbd gummy and melatonin | cbd gummies free trial ontario | hemp cbd gummy bears rrH | online shop cbd gummies daily | peak wellness avh cbd gummies | keoni cbd gummies price amazon ecN | can cbd gummies give you 8ji a headache | for sale bepic cbd gummies | organic anxiety gummies cbd | 9ri weight of each cbd gummy | MHT mile high cure cbd gummies 1000mg | cbd gcP hemp gummies ohio | can you take cbd vmz gummies with other medications | Ohy cbd gummies and fatty liver | cbd living JHT gummies groupon | LvL cbd gummies and edibles