ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు రాజ్‌ కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలుగు సినీ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన రాజ్‌-కోటి సంగీత ద్వయంలో రాజ్‌ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంగీత ప్రపంచంలో రాజ్‌-కోటి ద్వయం ప్రఖ్యాతిగాంచింది. దశాబ్దాలపాటు ఈ ద్వయం సినీప్రియులను తమ సంగీతంతో అలరించింది. రాజ్‌ మరణంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. రాజ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్‌-కోటి ద్వయం ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించింది. దాదాపు 150కు పైగా చిత్రాలకు వీరు పనిచేశారు. ‘ముఠామేస్త్రి’, ‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్‌’ వంటి చిత్రాలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనుకోని కారణాల వల్ల కోటి నుంచి విడిపోయిన రాజ్‌ సొంతంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘ప్రేమంటే ఇదేరా’ (నేపథ్య సంగీతం) ఇలా తదితర సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రల్లోనూ కనిపించారు.

Spread the love
Latest updates news (2024-04-15 15:59):

smile u9q cbd gummies reviews | purecane cbd low price gummies | smile genuine gummies cbd | 4OU megyn kelly and dr oz cbd gummies | cbd hemp gummy bears natural flavors and qHt colors | is cbd swW gummies good for back pain | smile cbd gummies mQS shark tank | Vz9 cbd gummies for anxiety delta 8 | wyld fCz cbd gummies for anxiety | buy natures cbd gummies Fm3 | power cbd V4Q gummies cost | cbd gummies for mBW anxiety with thc | where can i buy green xvS apple cbd gummies | do cbd hT9 gummies interact with blood pressure medication | calming cbd cream cbd gummies | order cbd gummy bears online yOl | j2v do cbd gummies help to sleep | GQS do cbd gummies work on dogs | hemp cbd gummy bears rrH | cbd gummies qmO get high | hemp LdO bombs gummies 300mg cbd oil | jgo cbd cbd cream gummies | is it illegal to order cbd gummies KR7 to michigan | cbd Jvx gummies erectile dysfunction reviews | 6zy royal blend cbd gummy reviews | is cbd gummies safe rgi | starpowa i1W cbd gummies 5mg | cbd free shipping gummies vip | best dog hhq cbd gummies | charles Fm9 stanley cbd gummies legit | pirest free trial cbd gummies | jRf cbd infused gummies benefits | KCn smilz cbd gummies benefits | greenergize cbd gummies online sale | doxycycline hyclate ok with cbd YcL gummies | how to take MmJ cbd gummies youtube | cbd uy1 gummies para que sirve | cheap cbd gummies for PqL pain | cbd gummies F1e at walgreens | canna organic dtz cbd gummies | how FO2 to take cbd gummies | how much does smilz cbd Xcc gummies cost | cbd KaK sleep gummies australia | N6U cbd blueberry gummies retail | cbd gummies Sty what do they do for you | IhQ how often to give cbd gummies | 8AQ sunday scaries cbd gummies review | qOO buy cbd fruit gummies online | madison indiana cbd oLV gummy bears | edipure tie dye Nc6 cbd gummies