మనీశ్‌ సిసోదియాకు ఢీల్లీ హైకోర్టు షాక్‌

నవతెలంగాణ – ఢీల్లీ: మద్యం కుంభకోణం  కేసులో అరెస్టయిన ఆప్‌  నేత, ఢీల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు ఢీల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు ఢీల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్‌ శర్మ మంగళవారం ఉదయం తీర్పు వెలువరించారు. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెయిల్‌ కోసం సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-07 03:50):

doctor recommended penis stronger | how mzk long is viagra effective after taking | for sale increasing female arousal | can masturabation cause erectile dysfunction pCI | bullshit Nuz erectile dysfunction ads | how can he last longer vev in bed | patanjali medicine for erectile dysfunction in hindi zMS | how to make a penis Vux smaller | nitro boost online shop supplement | free trial penis enlargement subreddit | YXi rhino male enhancement pills wholesale | post traumatic erectile dysfunction VOY | big sale viagra phosphodiesterase | inter improvement results 2016 nr9 | official sex in men | levitra best free shipping price | XIp natural ways to increase male sexual performancc without pills | drugs 4Ra that delay ejaculation | cash price Ozx for viagra | does viagra show up in YDF drug test | black cbd cream pill viagra | does rock J7v hard weekend pill work | husband doctor recommended viagra | what nerve causes ACB erectile dysfunction | libido max male enhancement softgels reviews oTa | zwv how to hold ejaculation longer | low male sex desire CQX | APT icp for erectile dysfunction | increase girth size sil pills | free trial time between erections | how to 5FH long last sex | erectile dysfunction wun grand rapids mi | cbd oil jerk off endurance | black low price man erection | viagra causes dilation of blood vessels IO1 | what hormone increases sex drive in YOb females | is steve yYo harvey a doctor | Zyrexin pills review anxiety | penis massage for erectile sYn dysfunction | viagra without UQi a doctor prescription canada | girls for sale best sex | what is foreplay long Tk4 time about | 54l can i take viagra twice in one day | zDP how to sex power increase | sildenafil womenra free trial 100mg | male enhancement in B0D ghana | efgplant yMY natural male enhancement | does jew prostate issues cause erectile dysfunction | does viagra work without erectile pk5 dysfunction | mirena price Lt5 in india