టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్..!

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఏఈఈ, డీఏవో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏకంగా కోచింగ్ సెంటర్ కే అమ్మినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఓ కోచింగ్ సెంటర్ కేంద్రంగా ప్రశ్నపత్రాల విక్రయం జరిగినట్లు అధికారులు తేల్చారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ సుమారు 20 మందికి ప్రశ్నపత్రాలను అమ్మినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు.. సదరు ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్న వారిని ప్రశ్నించేందుకు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ రమేష్.. పలువురు అభ్యర్థుల నుంచి భారీ మొత్తం వసూలు చేసి ప్రశ్నపత్రం అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు పరీక్షలకు సంబంధించి 25 పేపర్లను అమ్మాడని తెలిపారు. ఏఈఈ పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సాయంతో రమేష్ జవాబులు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 43 కు చేరుకోగా.. మరో 50 మందిపై శాశ్వతంగా వేటు పడింది. భవిష్యత్తులో వారు ఎలాంటి పోటీ పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేశారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:04):

generic free shipping cbd gummies | most effective cbd gummy strengths | best cbd thc gummies for sleep E51 | NrX how do cbd gummies help you sleep | free samples BYP of cbd gummies | big sale cbd gummies rachel | is cbd oil CC7 or gummies more effective | plain qRq jane cbd gummies | gummy online sale drops cbd | can you give cbd gummies to 1zL toddlers | cbd gummies h70 in wisconsin | does cbd gummies give you dry mouth ybz | huuman MYH cbd gummies ingredients | most effective asteroids cbd gummies | how cr0 many 10mg cbd gummies | cbd gummies sf genuine | where to buy cbd gummies near me 10007 oJL | koi dOy cbd gummies for pain | cbdfx broad spectrum 8FV cbd gummies with apple cider vinegar | cbd gummy make me rgm feel swimmy head | cbd oil reakiro cbd gummies | online shop cbd oip gummies | extract lab cbd gummies CL3 | green ape serenity VVd cbd gummies | how many mg in S81 just cbd gummies | cbd gummies dBC in coppell | anxiety cbd gummies 24mg | hplc testing BNY of cbd gummies | bradly EAj cooper cbd gummies | what does it feel like to RJT eat a cbd gummy | global widget Xic hemp bombs cbd gummies | charles stanley cbd gummies k1h | where 7xT can i get cbd gummies for anxiety | green j3x medic cbd gummies | DL8 cbd vegan gummies uk | what v93 to expect when eating cbd gummies | bad drip zaJ cbd gummies | next generation cbd gummies qKX | plus gummies cbd relief 8oJ | cbd gummies to quit drinking MO6 | VAp cbd gummies on shark tank episode | best cbd gummies for nyI diabetics | what are the best cbd gummies for pain T76 | condor cbd gummies male cOf enhancement | best cbd gummies for sleep OFU without melatonin | charles Fm9 stanley cbd gummies legit | cbd gummies 2iG huntsville alabama | not cYN pot cbd gummies reddit | pack oJg of cbd gummies | will cbd gummies help with restless leg AkE syndrome