మహారాష్ట్ర ప్రభుత్వంలోకి అజిత్ పవార్.. ఎన్‌సిపికి షాక్

నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఎన్‌సిపి)లో చీలిక ఏర్పడింది. ఎన్‌సిపి సీనియర్‌ నేత అజిత్‌పవార్‌ తిరుగుబాటు ప్రకటించారు. ఎన్‌సిపికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి డిప్యూటీ సిఎం పదవిని పంచుకోనున్నారు. ఆయనతో పాటు మరో ఎన్ సి పి నేత చుగన్ భుజ్ బల్, దిలీప్ వాల్సే పాటిల్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుండి వైదొలగనున్నట్లు అజిత్‌ పవార్‌ వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆదివారం తెల్లవారుజామున ఎన్‌సిపి ఎమ్మెల్యేల బృందం ముంబయిలోని అజిత్‌ పవార్‌నివాసంలో సమావేశమైంది. ఎన్‌సిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే, రెండో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రఫుల్‌ పటేల్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, సుప్రియా సూలే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. దిలీప్‌ వాల్సే పాటిల్‌, ఛగన్‌ భుజబల్‌, ధనంజరు ముండే, అదితి తత్కరే, హసన్‌ ముష్రిఫ్‌ వంటి నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ హాజరుకాలేదు. అయితే ఈ సమావేశం గురించి తనకు తెలియదని ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌ పేర్కొనడం గమనార్హం.

Spread the love
Latest updates news (2024-06-13 12:33):

ORs how does insulin and blood sugar work | does low blood sugar 7LI make you confused | high RI4 blood sugar throwing up | tfT low blood sugar 90 | does pepperoni 2Hn raise blood sugar | watch that detects mUJ blood sugar | does flax seed raise UnN blood sugar | insulin reduces 1kw blood sugar levels by | how to ICT make my blood sugar normal | is blood sugar level of 125 high SGu | condition of low EvU blood sugar | uNR niacin bad for blood sugar | gestational diabetes blood sugar levels chart 60B canada | how does blood sugar d6i affect homeostasis | nhW food reduces blood sugar | safe blood sugar levels for lRM non diabetics | uPg blood sugar levels post meal | high cholesterol high blood n7w sugar | stress P30 diabetes low blood sugar | CD3 does ginkgo synergy affect blood sugar levels | AQd 249 blood sugar after eating | cinnamon for NjU blood sugar control | where should GNR blood sugar levels be two hours after dinner | icd 10 elevated EqR blood sugar level | Ojh blood sugar sex magik engineer | cPl apple blood sugar test | cQg low blood sugar cause headaches | pDq increase blood sugar icon | can 1dy poor sleep affect blood sugar | high ketones with normal wqm blood sugar | does kO1 hunger cause high blood sugar | foods to lower blood sugar quickly MnO | how to tell when blood sugar is low uLW | blood v9f sugar high in morning only | lab alerts down syndrome girls parent to RgT low blood sugar | can you fast with ETg low blood sugar | blood sugar ranges diabetic 13P | can i test my blood sugar using mentrual blood L1f | fruits Wkr good to lower blood sugar | can low blood xmX sugar cause blurred vision | does buspirone raise blood FEf sugar levels | zJR does low or high blood sugar make you sleepy | frequent blood sugar 5f4 drops | low blood suger level pSO | blood ITI sugar levels 40 | high blood sugar for diabetic b9f | is blood sugar Dlj of 58 too low | what should your blood sugar Pts level be for a diabetic | free blood sugar JQY monitor | high blood sugar makes rYI you sleepy