అంబేద్కర్ జయంతి నిర్వహించినందుకు దళితుడి హత్య!

నవతెలంగాణ – మహారాష్ట్ర: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించిన దళితుడు హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని బోందర్ హవేలి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడిని అక్షయ్ భలేరావ్‌గా గుర్తించారు. గురువారం సాయంత్రం అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి వివాహం జరుగుతుండగా, అదే సమయంలో సోదరుడు ఆకాశ్‌తో కలిసి భలేరావ్ అటుగా వెళ్తున్నాడు. చేతిలో కత్తులు ధరించిన నిందితుల వారిని చూసిఅంబేద్కర్ జయంతిని జరుపుకున్న వీరిని చంపేయాలంటూ దూసుకొచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితులు భలేరావ్‌పై దాడిచేసి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచినట్టు పోలీసులు తెలిపారు. ఆకాశ్‌ను కూడా చితకబాదారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ భలేరావ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Spread the love
Latest updates news (2024-05-20 17:46):

erectile dysfunction gnk treatment without side effects | male enhancement pills at walmart lysine duS | how HyV often can you take a viagra | american genuine big penis | real jelqing results before and after QcD | viagra vs herbal mCK products | pildora viagra para YBl hombres | illegal male enhancement pills sold csl in stores | can you really make your dick bigger TuG | suppositories for X8H erectile dysfunction | Uh3 what is the cost of generic cialis | achieving most effective prostate orgasm | UOd a w male enhancement | cbd oil nugenix vitamins | otc viagra anxiety walgreens | viagra do uAm you need a script | erectile dysfunction due to qQz diabetes code | can a 17 year old have erectile dysfunction nYc | male enhancement problems free trial | friday plans Pol viagra reviews | man online sale up now | doctor recommended viagra commercial | rimal grow pro online sale | how Fyf to order pain meds online | over the 9mI counter erectile dysfunction walmart | male over cEk 40 testosterone | videos on male enhancement AdE pills | para que sirve la viagra YF4 en hombres | rnis online shop enlargement | shelf life of generic viagra ucd | meditation and erectile Cwo dysfunction | viagra for first time Htj | does nac mnD cause erectile dysfunction | gnc energy iIN and metabolism vitamin reviews | how cd7 much time before viagra should be taken | effective male Ky4 enhancement supplements at gnc | vitamin for testosterone boosters oUc | can zinc help with CTH erectile dysfunction | can male bzP enhancement pills kill you | best homemade for sale viagra | viagra cialis without x1H prescription | sex free trial pills ingredients | is testosterone O2T therapy safe | steel libido vU1 and alcohol | best herbs Biq for erection | anxiety mes health | can Izl viagra make women horny | Gn3 best over the counter testosterone | how to make penis RlB long and fat | d aspartic acid walgreens LXK