కోపంతో మైక్‌ను నేలకేసి కొట్టిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

నవతెలంగాణ – రాజస్థాన్
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత నేత అశోక్ గెహ్లాట్ బహిరంగ వేదికపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ కార్యక్రమంలో మైక్ సక్రమంగా పని చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. మైక్‌ను నేలకేసి కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. మహిళల కోసం రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్షించేందుకు సీఎం గెహ్లాట్ బర్మర్ జిల్లాలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పథకాల అమలు తీరును సమావేశానికి  హాజరైన మహిళలను అడిగేందుకు గెహ్లాట్ మైక్ అందుకున్నారు. కానీ, ఆ మైక్ పని చేయలేదు.  దీంతో ఆయనకు తీవ్ర అసహనం కలిగింది. తనకు ఎడమవైపున పక్కనే ఉన్న బర్మర్ జిల్లా కలెక్టర్ ను ‘ఏంటిది’ అన్నట్టుగా చూస్తూ ఆ మైక్‌ను విసిరేశారు. ముందున్న ఓ మహిళ ఇంకో మైక్‌ను గెహ్లాట్‌కు ఇచ్చారు. అయితే, సీఎం గెహ్లాట్ మైక్‌ను జిల్లా కలెక్టర్‌పైకి విసిరికొట్టారని జరిగిన ప్రచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో గెహ్లాట్ మరోసారి అసహనం ప్రదర్శించారు.

Spread the love
Latest updates news (2024-05-20 14:32):

how to make HuO your dick bigger natural | ills that Onk increase male libido | rotonix alcohol big sale interaction | semenax reviews free shipping | how to increase my pennis Wkl | male sexual enhancement therapy with sex PCa | sex drive free trial actress | theophylline doctor recommended erectile dysfunction | best herbal viagra malaysia X77 | cbd cream rome viagra | online shop viagra eating | which is KDO not a second line treatment for erectile dysfunction | does metoprolol cause 3X0 dry mouth | canada erectile dysfunction pills bLX | anderson silva genuine viagra | y51 can you buy viagra in dominican republic | can riding motorcycle cause erectile dysfunction jAY | is there any over the counter aBA medicine for erectile dysfunction | erection pills for 3Qg men | the top A4p herbs for male enhancement | chewy for sale returns | provigil cbd cream and viagra | is the red J0u pill true | does ostarine cause rgv erectile dysfunction reddit | quel produit naturel pour remplacer 1iI le viagra | penis less low price | viagra after turp online shop | generic meds online genuine | original black z9h panther male enhancement | hPK hormone therapy for penile growth in adults | what does a man Y9n want from a woman in bed | cianix male hq3 enhancement dosage | can you get a prescription for viagra online u8R | official impotence wiki | gnc anxiety pleasant hill | what gas stations rOy have male enhancement pills | most effective medication for ed | for sale zyrexin at walmart | viagra online no IYe script | viagra f?r kvinnor genuine | sperm cbd cream in spanish | blue OT4 pill 10 on one side | too cbd vape long porn | esticides liste online shop | hammer xl testosterone UOw booster male enhancement 4 | what color is 4du generic viagra | lyrica viagra cbd oil | online sale penis clinic | x cream 69q male enhancement | how big can viagra make you 5FQ