మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం : సీఎం ప్రకటన

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకొనే విషయంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందిస్తామన్నారు. మంగళవారం భువనేశ్వర్‌, కటక్‌ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని.. ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని మమత చెప్పారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. వారంతా కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్టు దీదీ తెలిపారు. కొందరు మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారులు తనతో పాటు వస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను బుధవారం కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం మమత అందించనున్నారు. రైలు దుర్ఘటన అంశంలో ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనన్న దీదీ.. క్షతగాత్రులు, వారి కుటుంబాలకు సాయం గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-02 12:30):

what are vcN full spectrum cbd gummies | WjF how much do keoni cbd gummies cost | uly anxiety cbd gummie | premium cbd LsK gummies 300mg | YqF are cbd gummy bears healthy | cbd oil awesome cbd gummies | HPV cbd gummies vs cbd capsules | best cbd gummies for vn2 runners | stop smoking cbd gummies on shark tank d2t | XmC 1500 mg cbd gummies reddit | wyld cbd gummies official | wawa online shop cbd gummies | baypark cbd gummies IAz shark tank | pure kans eeO cbd gummies | platinum cbd gummy apple V2o rings | MkE viralix cbd gummies 300mg | can you drink alcohol with cbd gummies 33S | sH7 cbd gummies in colorado | puremed genuine cbd gummies | keoni OHD cbd gummies reba mcentire | cbd pGd gummies franklin tn | wild hemp cbd gummies OBp | cbd sexual gummies cbd vape | llh organic gold cbd gummies 300 mg | 1PA bulk cbd gummy bears | smoking 6IY cessation cbd gummies | marmas free shipping cbd gummies | sativa plus gummies IMp cbd | delta 8 6yT plus cbd gummies | cbd low price gummies death | cheapest priced gCM cbd gummies | UAw trust hills cbd gummies | jolly cbd gummies 19W for diabetes | cbd gummies anxiety captain | delta 8 cbd gummies drug NRr test | cbd gummies for kids THh wihth autism adhad add | condor cbd gummies tyler Asq perry | do ds7 condor cbd gummies really work | hemp bombs cbd gummies ingredients WQF | green cbd gummies uk AQ8 | cbd UrW gummies and increased labidos | RFo natures boost cbd gummies and tinnitus | best cbd gummy strength for wsm anxiety | does cbd gummies cure diabetes 1lJ | cbd gummies shark tank tinnitus iWU | buy M2z cbd gummies for sleep | cbd gummies q2L for pancreatitis | codt of pure cbd JNe gummies | cbd gummies help with anxiety chest pain Glz | real cbd oil cbd gummies