పక్కింటి వాళ్లు తిట్టారని మహిళ ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : పిల్లల ఆటల్లో మొదలైన గొడవ పెద్దవాళ్ల వరకూ వెళ్లింది.. దీనిపై పొరుగింట్లో ఉండే వారితో గొడవపడిందో గృహిణి. వాళ్లు నోటికి వచ్చినట్లు తిట్టడంతో అవమానంగా ఫీలయింది. భర్త ఇంటికి వచ్చాక చెప్పుకుని బాధపడింది. వారిని నిలదీయాలని అడిగినా భర్త పట్టించుకోలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేశ్, శిరీష (25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం సాయంత్రం శిరీష కూతురు పల్లవి పక్కింటి పిల్లలతో ఆడుకుంది. ఆటల్లో గొడవ జరగడంతో ఇంట్లోకి వెళ్లి తల్లితో చెప్పింది. దీంతో శిరీష పక్కింటి పిల్లలను మందలించగా.. ఆ పిల్లల తల్లిదండ్రులు గొడవకు వచ్చారు. ఇద్దరూ నోటికి వచ్చినట్లు తిట్టడంతో శిరీష అవమానంగా భావించింది. ఈ విషయం భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన గణేశ్ ను పక్కింటి వారిని నిలదీయాలని అడిగింది. అయితే, గొడవను ఇంకా పెద్దది చేయడం ఎందుకనే ఉద్దేశంతో గణేశ్ ఈ విషయాన్ని దాటవేశాడు. భర్త తీరుతో మరింత అవమానంగా ఫీలయిన శిరీష.. అదే రాత్రి గదిలో ఉరేసుకుని చనిపోయింది. కూతురు మరణవార్త విని అల్లుడి ఇంటికి వచ్చిన శిరీష తల్లిదండ్రులు.. శిరీష మృతిపై సందేహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:19):

best cbd Yyq gummy brands 2020 | cbd gummy QBh worms 10 mg | cbd free trial balance gummies | official gummy cbd oil | zen cbd doctor recommended gummies | cbd gummy rings NkO 1000mg | when to eat 4If my cbd gummies | cbd gummies 1000mg amazon 0ik | cbd gummies 7uC for autistic | YDi hemp taffy cbd gummies reviews | natures boost cbd gummies tinnitus soK reviews | oros doctor recommended cbd gummy | cbd 01R fx gummies review | high line 5og cbd gummies | cbd N8R living gummies ingredients | fUR byo life cbd gummies | cbd gummies for migraine HfH | wellness cbd gummies MfV ingredients | does cbd gummy make j9R you high | highest strength cbd gummies 6K0 | Xv7 cbd gummies rome ga | cbd anxiety gummy bears Nbz | essentials cbd gummies anxiety | cbd cream cbd gummies ireland | how long does a cbd L9R gummies stay in your system | rHE cbd gummies and dogs | koi genuine gummies cbd | which cbd gummies upK are best for anxiety | cbd Bst hemp extract gummies | big sale x1600 cbd gummies | tree of u1A life cbd gummies | does cbd gummies cure diabetes 1lJ | supreme cbd gummy bears DKO review | cbd fx Wpa gummies benifits | 5 to 1 3TF cbd gummies | cbd oil gummies hemp xA4 bombs | 500 free trial cbd gummies | 15mg cbd aMa gummies review | who sells hrD peace by piece organic cbd gummies | 10 jbu 1 cbd gummies florida | what is best cbd oil cjL or gummies | benefits of cbd VGM gummies 500 mg | pollen cbd gummies NXP review | cbd gummies hXN 900 mg | cbd wGV stop smoking gummies shark tank | cbd gummies for sleeping near me 9Yn | cbd gummies work free trial | green lobster cbd gummies for vW0 quitting smoking | choice cbd gummies supplement rAs | E02 can cbd gummies be split in half