వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య స్థలంలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ టెస్టు జరిపేందుకు సీబీఐ కోర్టు నేడు అనుమతి మంజూరు చేసింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అందుకే నిన్ హైడ్రిన్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారుల వాదనలతో న్యాయస్థానం తాజాగా ఏకీభవించింది. హత్య స్థలంలో దొరికిన లేఖను సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడం తెలిసిందే. లేఖను 2021 ఫిబ్రవరి 11న సీబీఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. తీవ్ర ఒత్తిడితో వివేకా రాసిన లేఖగా సీఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ ను సీబీఐ కోరింది. అయితే, లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్ హైడ్రిన్ పరీక్ష జరపాల్సి ఉంటుందని ఫోరెన్సిక్ ల్యాబ్ సీబీఐకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా, కోర్టు అనుమతి లభించిన నేపథ్యంలో, లేఖపై వేలిముద్రలు ఎవరెవరివి ఉన్నాయో నిర్ధారణ అయితే కేసు దర్యాప్తు మరింత ముందుకు జరగనుంది. అయితే, నిన్ హైడ్రిన్ పరీక్ష జరిపితే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని సీఎఫ్ఎస్ఎల్ చెబుతోంది.

Spread the love
Latest updates news (2024-07-07 06:42):

normal blood QmS sugar count for dogs | does sugar BAm clot blood | nhc will sweet raise blood sugar | dawn effect blood sugar levels czp | testing blood sugar Kzt name | LBB do b vitamins raise blood sugar | long tDv covid and blood sugar | pXh foods that break down blood sugar | normal SKe blood sugar level for 25 year old female | low blood kf3 sugar levels coma | high eFb blood sugar and feeling sleepy | TXO why does my blood sugar keep dropping low | what is a safe range for blood QCm sugar | what should swu the normal blood sugar level be | my fasting blood sugar is 104 HC1 is it normal | how high is too s2n high of blood sugar type 2 | blood sugar pfL level 390 | will xanax affect blood rOT sugar | black coffee rvD blood sugar | daniel fast low blood sugar h4E | blood pressure and sugar check oBJ machine | covid diabetes nPb high blood sugar | blood sugar monitors cvs aP4 | what foods 09E don raise blood sugar | high normal low NCg blood sugar ranges | do cbd gummies reduce blood sugar M3p | what WLr is a fasting blood sugar level that too low | morning blood sugar range national diabetes association TVI | normal blood sugar GBJ lvl in humans | get your blood sugar down AoQ fast | low blood Iy2 sugar protein drinks | 284 low price blood sugar | can high blood sugar cause shaking tg4 | what is GDd the blood sugar level called | 85 blood sugar Bmx in the morning | is turmeric good for lowering blood sugar pKy | postprandial blood sugar levels in diabetics lpV | how to decrease my jnD fasting blood sugar | how much does iVd candy raise blood sugar | can high Ucs protein diet cause high blood sugar | testing dogs blood sugar VIa with human glucose machine | MEY fasting blood sugar lowering | does tamsulosin raise OFG your blood sugar | free printable blood UrY sugar | does diflucan cause Xn7 high blood sugar | fasting blood Pvg sugar drop | rVm normal blood sugar levels 70 110 | tzd does watermelon affect blood sugar levels | diabetic qsJ log sheets with week time date blood sugar readings | toujeo causing low blood 5YA sugar