మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 9 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తాజా ఘటనలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఖమెన్‌లోక్ ప్రాంతంలో గత రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజధాని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా, మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కేంద్రరాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-06 21:11):

fireant male enhancement J6b vyvanse | viagra and alcohol dangerous NTd | Uto medicine for sex drive | probiotics ly5 and erectile dysfunction | watermelon pomegranate online sale viagra | how to 10r grow a bigger pp | how to enlarge your pennies with your ymX hands | penis extender tool official | generic 9vK cialis available in usa | genuine viagra 100mg價格 | male enhancement pills bullwhip MD1 | what is the medication Nf4 for erectile dysfunction | low price natural male supplements | erectile dysfunction cbd cream prognosis | 6KF diabetes erectile dysfunction pathophysiology | is QIA the penis a muscle | 24 xWn with erectile dysfunction | anxiety induced 6pd erectile dysfunction | most effective valsartan erectile dysfunction | muscle pills for j0y men | what is levitra iyg and how does it work | viagra for D8p high altitude sickness | 7rC adverse reactions to viagra | taking two male enhancement dnO pills | male breast XHU reduction pills gnc | asymptomatic inflammatory prostatitis erectile 72o dysfunction | funny viagra free trial cartoons | how PdK to get viagra in florida | positive affirmations for erectile 2pj dysfunction | the pill and your JS9 libido | KFN how to do sex with girl | who sells viagra online shop | ways ytp to increase penis | will quitting smoking agK help my erectile dysfunction | for sale bigger penise | tongkat Rdz ali erectile dysfunction | hip flexor erectile 1D1 dysfunction | Ltb erectile dysfunction and premature ejaculation anal sphincter | viagra for QeW esophageal spasms | how 04o many viagra is safe to take | big sale ills volumes | genital herpes outbreak SWo timeline | instahard performance for sale | viagra wD2 side effects last how long | for sale penis growth pill | penis online sale change | vitamins for erectile dysfunction uvG in the philippines | 4Cy viagra se vende con receta | M0p emu oil erectile dysfunction | best herbal medicine for erectile dysfunction in VVD nairobi