ఓటుకు నోటు పై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు..!

నవతెలంగాణ – హైదరాబాద్
తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ ఓటుకు నోటు పై చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రస్తుత రోజులలో వ్యవస్థ మొత్తం చాలా కమర్షియల్ గా మారిపోయిందని.. ఎన్నికలకు ముందు డబ్బులు పంచిన వాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు.. ఒక ఓటుకి నోటు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడు అంటే ఇక ఆ వ్యక్తి అక్రమంగా ఎంత వెనకేసుకొని ఉంటాడో అర్థం చేసుకోవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విజయ్ పీపుల్స్ మూమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో 10, 12 తరగతిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్ విద్యార్థులకు ఓటు యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. అంతేకాదు ఓటుకు నోటు పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులను సూచించారు. చెన్నైలోని నీలంగరైలో ఒక ప్రైవేటు మాన్ పదమ్ లో జరిగిన ఈ వేడుకలలో విద్యార్థులకు స్కాలర్షిప్ లతో సహా బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా 12వ తరగతిలో 600 కి 600 మార్కులు సాధించిన దిండిగల్ విద్యార్థిని నందినికి విజయ్ ప్రత్యేకంగా డైమండ్ నెక్లెస్ ను అందజేశారు. అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి విద్యార్థి కూడా తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఇకనుంచి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి అని.. అందుకు తగ్గట్టుగా వారిని తయారు చేయాలని విద్యార్థులకు విజయ్ సూచించడం జరిగింది.. మరికొన్ని సంవత్సరాలలో భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత నీదేనంటూ కూడా ఆయన మాట్లాడారు. విజయ్ మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తుంటే ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది.

Spread the love
Latest updates news (2024-07-07 09:10):

insulin dosage for high blood wwa sugar | cIB blood sugar essential oils | does Ori cortisone injection raise blood sugar | can ooP a bladder infection raise blood sugar | blood sugar Lch of 89 after fasting | blood sugar test h29 checker app | t87 can essential oil raise blood sugar | dog posoiing yu9 and low blood sugar | biology feedback lXD loop low blood sugar | range of good blood bXO sugar level | can autonomic cause low blood rsQ sugar | elevated aHh fasting blood sugar during pregnancy | what 2im brings down high blood sugar quickly | what is acceptable sugar fp5 level in blood | tea cE0 that lowers blood sugar | fasting diabetic blood sugar x2s levels | blood tMK sugar 188 pregnant | what should a w1X healthy blood sugar be | how to reduce blood KOg sugar levels with diet | how do i check blood sugar at nc5 home | PXC what foods will help lower my blood sugar | average blood sugar 171 what is my LXD a1c | blood online shop level sugar | dogs can sense OXg cancer and low blood sugar | metformin impact on blood sugar Qic | blood sugar cause lower back fvN pain | does losing fat increase blood g9n sugar | QM6 when will blood sugar palette restock 2019 march | normal blood sugar KYb for teen | does diet coke make your blood oBH sugar go up | what should a 2 hour post jCK prandial blood sugar be | does ryR eating onions lower blood sugar | how much QrR apple cider vinegar to lower blood sugar immediately | how to raise 8z4 blood sugar level | keppra and low zBk blood sugar | choczero Yqd syrup increases blood sugar | diabetes normal sugar nzW level blood | what is a quick yiC fix for low blood sugar | IHL boosting blood sugar levels | how to sT2 check blood sugar step by step | blood sugar flow y3d sheet | best meals OoY for lower blood sugar | low blood sCe sugar supplements | acceptable blood sugar A01 numbers | can probiotics help qKB lower blood sugar | does maltodextrin spike blood K1Q sugar | can antibiotics raise PBx blood sugar levels | blood sugar djx level 201 | Tvd does blood sugar cause shaking | testing Fh5 wine sugar levels with blood sugar meter