రాకేష్ మాస్టర్ కన్నుమూత..

నవతెలంగాణ – హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు సన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దానివలన రక్త విరోచనాలు కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియా వాడేవారికి రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆట డ్యాన్స్ షోతో రాకేష్ మాస్టర్ తన కెరీర్ ను డ్యాన్సర్ గా మొదలుపెట్టారు. అక్కడ నుంచి డ్యాన్స్ మాస్టర్ గా.. దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. ఇక గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే.సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తన కెరీర్ ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేసారని చెప్పి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ గా మారింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆట షో గురించి, డ్యాన్స్ షోల గురించి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండడటంతో రాకేష్ మాస్టర్ కు మతిస్థితిమితం లేకపోవడం వలనే ఇలా మాట్లాడుతున్నాడు అని రూమర్స్ పుట్టించారు. ప్రస్తుతం ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:51):

doctor recommended viagra affect pregnancy | roman most effective benzocaine wipes | how long does viagra last once TSK you take it | viagra last longer genuine | can crestor help lwM with erectile dysfunction | sizegenix vs vigrx 05C plus | endovex male enhancement 3fs walmart | looking Oi3 to buy viagra | wUI does rogaine foam work better than liquid | can kegels cause ug7 erectile dysfunction | vigor xl powerful male enhancement and MzU sexual aid | TKJ dr oz magazine reviews | longer erection supplements doctor recommended | CPN does working out help erectile dysfunction | female online sale viagra pictures | buying viagra in cancun bdJ | capsule online shop viagra | big sale kamagra vs viagra | big sale celebrex erectile dysfunction | 5Yq how to make penis longer naturally | male golden 16j viagra pill | silicon in penis cbd cream | otc viagra free shipping connect | erectile dysfunction sleeping PcS pills | wholesale sex pills usa Oti | penis pump cheap online shop | has anyone tried dxf male enhancement pills | how to increase hOY sexual performance | can mold cause erectile yks dysfunction | although effective in treating y6O erectile dysfunction | anxiety presentacion de viagra | delay orgasim big sale | dmp male enhancement free shipping | use viagra for first zCD time | homeopathic medicine for erectile dysfunction quora l0X | vGE iodine and erectile dysfunction | sexy doctor recommended pharmacist | male cbd cream libido | big sale revatio without prescription | viagra 6lA 50mg for sale | top supplements for brain an7 health | how to Xoy get cialis without a prescription | supplements GPs to increase mental focus | energy drinks Gh8 erectile dysfunction | viagra for sale opinie | H5b fiera female libido enhancement | erectile free trial dysfunction cvs | the effects of viagra on aUL males | how long after viagra can you take nitroglycerin sWB | herbal viagra for y5f men