మ‌ణిపూర్‌లో ఆగ‌ని హింస… మంత్రి గోడౌన్‌కు నిప్పు

నవతెలంగాణ – మణిపూర్: ఇరు వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌ల‌తో మణిపూర్ మే 3 నుంచి భ‌గ్గుమంటూనే ఉంది. కుకీ వ‌ర్గాల మ‌ధ్య చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల‌తో నెల‌కొన్న ఉద్రిక్త‌త  కొన‌సాగుతూనే ఉంది. ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగ‌రేల్‌లో మ‌ణిపూర్ మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్‌కు కొంద‌రు నిప్పంటించారు. శుక్ర‌వారం రాత్రి ఆందోళ‌న‌కారులు ఈ గోడౌన్‌కు నిప్పంటించ‌డంతో ఇది పూర్తిగా ద‌గ్ధ‌మైంద‌ని పోలీసులు తెలిపారు. ఇదే జిల్లాలోని ఖురై ప్రాంతంలో మ‌ణిపూర్ ఆహార శాఖ మంత్రి నివాసానికి కొంద‌రు నిప్పంటించే ప్ర‌య‌త్నం చేశారు. స‌కాలంలో పోలీసులు వీరిని అడ్డ‌గించ‌డంతో వారి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. మంత్రి నివాసం నుంచి ఆందోళ‌న‌కారుల‌ను చెద్ద‌ర‌గొట్టేందుకు పోలీసులు ప‌లు మార్లు భాష్ప వాయు గోళాల‌ను ప్రయోగించారు. ఈ ఘ‌ట‌న‌ల్లో ఎవ‌రికి ప్రాణ న‌ష్టం వాటిల్ల‌క‌పోవ‌డంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లతో నిరాశ్ర‌యులైన వారికి ఇండ్ల‌ను నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన స్ధ‌లాల‌ను మ‌ణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ప‌రిశీలించిన కొద్దిసేప‌టికే మంత్రి గోడౌన్‌, నివాసంపై దాడులు జ‌ర‌గ‌డం విశేషం.

Spread the love
Latest updates news (2024-07-07 05:52):

U4f cbd gummies for sleep no melatonin | cbd oil and gummies 7V4 reviews | cbd gummies low price malik | tiger woods cbd eagle hemp 9uY gummies | smiles cbd gummies EHD reviews | Bx2 liberty cbd gummies dosage | safest brands of cbd y6M gummies | cbd gummies cbd vape forum | how many cbd gummies 30mg could i take Btu | khalifa sisters cbd gummies TsO shark tank | cbd gummies for 90H glaucoma | BHj cbd gummies st louis mo | cbd gummies pucks online shop | what does cbd 8kG gummie | do green lobster ACL cbd gummies work | hemp vGv gummies vs cbd gummies reddit | lucent 3xc valley cbd gummies charles stanley | green cbd gummy uyF bear | live well cbd gummies to yW1 quit smoking | is cbd gummy bears illegal in georgia rvC | 250mg cbd sleep gummy bears ffF | full spectrum cbd gummies for G9P sale | plus balance cbd gummies HaS | hemp derived cbd V1O gummies | official nc cbd gummies | best cbd oil qeb gummies full spectrum for cheap online | guide to cbd G1n gummies | questions about cbd hemp gummies ia4 | cbd gummies review for anxiety gMO | greta van susteren cbd gummies pD2 | how Ik5 much cbd in gummies is absorbed | cbd QGK gummies near mansfield | fun drops cbd gummies Xs1 website | cbd gummy bears for quitting smoking VRN | pure complete cbd gummies jQc | is cbd gummies harmful XNV | best cbd isolate gummies for anxiety oAm | 5wL cbd oil gummies aon | where to buy cbd gummies for pain ghV near me | how much cbd gummies should i sTo take reddit | vitafusion sleepwell cbd J0A gummies | oros cbd 1MO gummies phone number | N3g amazon cbd gummies for pain | diy cbd gummy bears NxW | 9Il does ree drummond sell cbd gummies | incredibles Nvn strawberry cbd gummies | cbd gummies to quit smoking Inf in canada | is cbd gummies good 9Eh for migraines | pineapple coconut cbd gummies SKd | 3Ok cbd hemp gummies chemist warehouse