మాధన్ హిప్పర్గ నుండి కుర్లా వాగు పై హై లెవల్ బ్రిడ్జి

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీ.బీ పాటిల్ , ఈ ఇద్దరు కృషి వలనఎస్ డి నిధులు నుండి 3.60 కోట్లు మంజూరు చేయడం జరిగిందిఈ సందర్భంగా మాధన్ హిప్పర్గ, కుర్లా, గ్రామ ప్రజల కళ నెరవేరిందని ఆయా గ్రామాల ప్రజల కళ్లల్లో ఆనందంతో సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ మండల ఆధ్యక్షులు శేశాoక పటేల్ ఎక్స్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ పటేల్ గ్రామ సర్పంచ్ రాజు పటేల్, చాంద్ పటేల్ , విలాస్ గైక్వాడ్ ఎక్స్ సర్పంచ విఠల్ పటేల్ ఎక్స్ ఎంపీటీసీ హన్మంత్ పటేల్, బీ ఆర్ ఎస్ గ్రామ ఆధ్యక్షులు హన్మంత్ పోసెటి, ఉప ఆధ్యక్షులు రాజు డాంగే యూత్ అధ్యక్షులు హన్మంత ముకుందే, గ్రామ ప్రజలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.