పలాసలో అర్ధరాత్రి హైడ్రామా…

నవతెలంగాణ – పలాస
పలాస పట్టణంలో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. అక్రమణ నిర్మాణాల కూల్చివేత పేరిట టీడీపీ నేతలపై వేధింపులకు దిగుతున్నారంటూ ఆందోళనకు దిగిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు తన ఇంటికి వెళ్లే దారిలో ఉన్న సాగునీటి కాలువపై పదిహేనేళ్ల క్రితం కల్వర్టు నిర్మించుకున్నారు. అయితే, ఈ కల్వర్టు నిర్మాణం అక్రమమంటూ ఇటీవల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందంటూ కల్వర్టు తొలగించేందుకు సిద్ధమయ్యారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత సామాగ్రితో కల్వర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. టీడీపీ నాయకుడు నాగరాజును ఇబ్బంది పెట్టడానికే కల్వర్టు కూల్చేందుకు రెడీ అయ్యారని టీడీపీ నేతలు ఆరోపించారు. నాగరాజుకు మద్దతుగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటూ పలువురు టీడీపీ నాయకులు ఘటనాస్థలంలో ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అధికారులు, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, మంత్రి సిదిరి అప్పలరాజు ఆదేశాలతోనే అధికారులు తన ఇంటికి దారి లేకుండా చేస్తున్నారని టీడీపీ నేత నాగరాజు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాననే కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని నాగరాజు ఆరోపించారు.

Spread the love
Latest updates news (2024-06-30 06:41):

best cbd gummies melatonin 5wt reviews | cbd oil relax Net gummies shop online | cbd d8 gummies cbd oil | who FoG owns condor cbd gummies | vQ8 do cbd gummies actually work | cbd gummies for Q76 sleep issues | buy Y7v cbd gummies for sale | best cbd Yyq gummy brands 2020 | cbd gummies to npF help with sleep | puritans cbd free trial gummies | mood Ul9 rite gourmet cbd gummies | MWL green roads cbd gummies reviews | 30mg lpC cbd gummies full spectrum | cbd gummies toronto most effective | alC best cbd gummies for pms | cbd cbd cream mango gummies | h3W wyld cbd gummies dosage | cbd gummies nicotine cravings RpH shark tank | is charles stanley really nC2 selling cbd gummies | fun 5kG drop cbd gummies near me | cbd online sale vitamins gummies | healix cbd gummies for type 2 fmw diabetes | jocosa cbd h8u gummies reviews | AR0 bohemian grove sell cbd gummies | mND best sleep with cbd gummies | green leafz cbd gummies review gOH | fake cbd gummies cbd oil | cbd relaxation gummies anxiety | cbd gummies doctor recommended expiration | Ssv what does cbd gummies make you feel | heady harvest cbd gummies review YuT | LdO kirk cameron cbd gummies | cbd gummy bears from colorado wmE | full spectrum cbd with thc gummies Uyi | cbd gummies MPF 5mg wholesale | kevin costner free cbd gummies 0Ij | cbd H0N gummies baltimore md | 5 1wh thc 5 cbd gummies | are cbd gummies diabetic cTJ friendly | cat most effective cbd gummies | cbd strawberry gummies wyld nKE | hemp clinic 3Io cbd gummies review | cbd gummies how long to take effect hJR | super low price cbd gummy | how ybl much are cbd gummies for tinnitus | cbd gummies VAR vs cbd oils | cbd gummies with thc colorado x7S | xip tHd 4 life cbd gummies | are cbd capsules as effective as 2dn gummies | can you bring cbd gummies QYT to australia