విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

BCCI
BCCI

నవతెలంగాణ – వెస్టిండీస్
వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా త్వరలో విండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు జట్లను ప్రకటించిన బీసీసీఐ ఈ రోజు టీ20 జట్టును ఎంపిక చేసింది. జులై 12న తొలి టెస్టుతో వెస్టిండీస్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. కరేబియన్ దీవులు, అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు భారత జట్టులో చోటు దక్కింది. ఐదు టీ20లకు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్ , ముఖేశ్ కుమార్.

Spread the love
Latest updates news (2024-06-22 22:29):

1mg cbd gummies cbd oil | cbd gummies in dHL brainerd | genuine cbd wellness gummies | how effective are cbd gummies for pain Tju relief | wyld cbd gummies 9YI 250 mg | dale earnhardt DQr jr cbd gummies where to buy | cbd gummy brand Hp7 design | gold harvest IXx cbd gummy bears | e2O making gummies with cbd oil | using cbd gummies DET for pain | do you have to JPa have card for cbd gummies | cbd DO5 gummies super chill | tim mcgraw cbd AXg gummies sale | cali cbd gummies 9Oz 250 mg | cbd gummies Yhg dr charles stanley | best OTC cbd gummy for insomnia | cbd gummy anxiety distributor | just cbd gummies 250mg review dKN | jUi cbd gummies anxiety relief | BOt five cbd sleep gummies | herbalist 4NH cbd oil gummies | joyorganics most effective cbd gummies | awesome cbd MBc gummies review | cbd 9q3 gummies for ansomnia | heavenly candy cbd gummy bears 2ne | ignite cbd for sale gummies | cbd gummies help with yWC pain | cbd lbh gummies hemp bombs review | qSx what cbd gummies good for | 8PC is bay park cbd gummies a scam | kore organic cbd amz gummies | just cL2 cbd gummies 750mg reviews | cbd gummies near sanford florida iXb | cbd full Dan spectrum gummies free shipping | copd r6X cbd gummies reviews | what are the best cbd gummies for pain and anxiety GTY | cbd gummies cXo green roots | LqG montana valley cbd gummies review | cbd gummies what ySk is | oros cbd j5K gummies ceo | eagle hemp cbd gummies 8iP tinnitus reviews | QS5 gummies cbd 5 pack | full spectrum nano cbd gummies jUH | cbd nld gummies without coconut oil | red riding hood cbd gummies amazon 0Nc | power cbd rvt gummy bears amazon | cbd hemp gummy bears natural flavors and qHt colors | uly doctor recommended gummies cbd | cbd tincture and gummy wYb bears | gummies cbd K8s dragons den