టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. మరో ఇద్దరు అరెస్టు

నవతెలంగాణ – కరీంనగర్:  తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ వ్యవహారం కరీంనగర్ చుట్టూ తిరుగుతోంది. కరీంనగర్‌లోని ఇంజినీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న విశ్వప్రసాద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లును సిట్‌ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. దీంతో అరెస్టుల సంఖ్య 53కి చేరింది. వీరిద్దరూ హైటెక్ మాస్ కాపీయింగ్‌లో నటీనటులు.ఈ తరుణంలో పూల రమేష్ తో డీఈఈ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. 10 లక్షలకు డీల్ కుదుర్చుకుని ఏఈఈ, డీఏవో పరీక్షలకు ప్రశ్నపత్రం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున డీల్ జరిగినట్లు సిట్ విచారణలో తేలింది. క్వశ్చన్ పేపర్ లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్ కేసుల్లో మరో 50 మంది వరకు నిందితులుగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:31):

upright xxl diM male enhancement | OGq how long before sex should i take extenze | amazon viagra online sale 100mg | best way to arouse a man with erectile dysfunction u9g | how to get viagra us abM | before and after male tyY enhancement | buy 1Ur cialis 5 mg | supplements to XC7 increase seminal volume | jq4 feminex female libido enhancer side effects | do mushrooms cause erectile pGH dysfunction | erect in hindi cbd cream | 6Hw how to improve male sex | foods for SFB natural lubrication | mv3 cbd vape male enhancement | ejaculate cbd cream enhancer | low libido male pills DRL | what KlT are the top 5 male enhancement pills | does viagra lose cac its potency | online sale chewy refund | for sale viagra sign up | Ijn en que farmacia venden viagra | apple cider vinegar GFb impotence | male enhancement pills at walmart lysine duS | viagra Aoa or cialis stronger | top lO7 ten male enhancement pills 2017 | bathmate iRE pump before and after pics | home remedies male enhancement osd pills | best Aau results for viagra | oSP is penis stretching safe | big sale store vitamin | ook can tylenol make erectile dysfunction | most effective ed med mart | viagra propranolol doctor recommended | how to have stronger JQ0 erections | ISt viagra alternatives over the counter walmart | what is erectile dysfunction in TXN urdu | BwB how does a viagra work | big nLO penis male enhancement | dmp male enhancement i7k pills | ashwagandha for v8d erectile dysfunction reddit | enchane for sale | cigar smoking erectile gwf dysfunction | viagra doctor recommended from mexico | best place to buy viagra online 1Aj 2017 | vitamins to uEn cure erectile dysfunction | genuine opped herpes bump | psychological erectile 9GF dysfunction medicine | anxiety viagra bigger | stiff night 2pk male enhancement sex pills ijG review | best viagra anxiety natural