యమునా నది మహోగ్రరూపం…

yamuna-floodsనవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత బుధవారం.. నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7 గంటలకు నదిలో 208.46 మీటర్ల మేర వరద ప్రవాహం ఉన్నది. హర్యానాలో హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో ఉదయం 10 గంటల వరకు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం తెలిపింది. రాత్రి 11 గంటల వరకు 208.8 మీటర్లకు చేరుతుందని వెల్లడించింది. దీంతో రాజధానిలోని మొనస్టరీ మార్కెట్‌, యమునా బజార్‌, గర్హీ మండూ, గీతా ఘాట్‌, విశ్వకర్మ కాలనీ, ఖడ్డా కాలనీ, ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి సపీంలోని నీలీ ఛత్రి ఆలయం, నీమ్‌ కరోలి గోశాల, వజీరాబాద్‌ నుంచి మంజు కా టిలా రింగ్‌రోడ్డు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో గీతా కాలనీలోని రోడ్లను ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూసివేసింది. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 16,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

Spread the love
Latest updates news (2024-07-07 03:48):

grownmd VTp cbd gummies where to buy | stimulant cbd free shipping gummies | pure 8rV cbd gummies las vegas nevada | cbd 8yO gummies toronto delivery | ra royal gummies VIv cbd | cbd muscle relaxer gummies 5eH | has haribo gummy bears qwT got cbd | sour gummy bears 500mg epE cbd | how many 10 mg cbd gummies wP5 should you take | cbd chill gummies uW8 chill plus | can i bring cbd gummies to nzz mexico | full fwa spectrum 25 mg cbd gummy bears oregon suppliers | three types of cbd gummies O4I | cbd gummies images online shop | cbd oAW gummies make me anxious | cbd gummies eB2 0 thc | cbd infused gummies official | i love cbd UQX gummies | cbd gummie bears cbd vape | natures only cbd 9nr gummies for diabetes | cbd siQ gummies for sleep and anxiety without thc | are cbd VXR gummies ok to take | cbd vegan gummies 25mg each M41 | halo cbd gummies 1000mg 1PO | gummy cbd 7fd for sleep | cbd organic vegan gummies for qpH sleep | if i take cbd MvD gummies will i fail drug test | how 8Sd long for cbd gummies to kick in | condor cbd gummies ingredients gNH | cbd gummies and cancer fCn | can cbd gummies 0CA help you stop smoking | QyT is keoni cbd gummies a scam | cbd gummies keanu official | green gummy bear cbd Y6N | 3Yv diamond 420 cbd gummies | green roads cbd gummies ebay Hvq | how many mg of cbd gummies to quit smoking JHY | most effective reddit cbd gummies | sunmed cbd gummies Fxr 25mg | cbd gummies for pain 0bz reviews | Djn lamotrigine and cbd gummies | green otter cbd gummies legit iob | green lobster cbd gummies where to buy fe7 | cbd gummies Fqf lower a1c | thc fBl gummies vs thc cbd gummies | cbd for oIh sleep gummy | bDF high tech cbd gummies reviews | cbd gummies free trial trinidad | can SQe cbd gummies help with copd | Qnc cbd gummies near beckly wv