కాంవడ్‌ యాత్రలో విషాదం..ఐదుగురు మృతి

murederనవతెలంగాణ – ఉత్తర్‌ప్రదేశ్‌
ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కాంవడ్‌ యాత్ర చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మేరఠ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. హరిద్వార్‌లో పవిత్ర గంగా జలాలను తీసుకుని పలువురు యాత్రికులు తిరుగు ప్రయాణమయ్యారు. భజనలు చేసుకుంటూ వస్తున్న వీరి వాహనం మేరఠ్‌ జిల్లాలోని భావన్‌పుర్‌లోని రాలీ చౌహాన్‌ గ్రామ సమీపానికి చేరగానే.. తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో వాహనం సమీపంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు స్థానికులు.. పవర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సిందిగా కోరే లోపే.. ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలిచారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన అనంతరం గ్రామస్థులు భారీ సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ యాత్రలో భాగంగా శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను సేకరిస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌తోపాటు, బిహార్‌, రాజస్థాన్‌, దిల్లీ, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు కోటి  మందికిపైగా భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:30):

MkE viralix cbd gummies 300mg | do Mwo cbd gummies help with cramps | 100 free trial cbd gummies | free trial depression cbd gummies | premium cbd Nru gummies online | martha 0HC stewart condor cbd gummies | sugar free cbd kir gummies recipe | eagle hemp 4O8 cbd gummy | JAv wyld cbd cbn elderberry gummies | cbd thc gummies online shop | AKH pure cbd gummies cost | cbd gummies dosage give me a phoe numbetf kgT | h3W are 500mg cbd gummies strong | E0O cbd gummies extreme strength | online shop coral cbd gummies | g7Q cbd gummy how long | can cbd gummies cause Wj6 liver damage | harvest cbd gummies 300mg QFh | best cbd gummies for yPQ lungs | gummy bear thc Pg2 cbd sex | health food stores LqL that carry cbd gummies | cali 1000mg cbd gummies nutrition facts PS7 | red 5Qp bowie cbd gummies | where d0o can i buy fun drops cbd gummies | Pdv highest dose cbd gummies | rethink cbd gummies side effects EuO | 8 count Eb5 cbd gummies | can f45 i check cbd gummies atrough tsa | wiM condor cbd gummies penis growth | cbd gummies bear for sale | condor Fjl cbd gummies ed | can Azk you have cbd gummies on a plane | YNH royal blend cbd gummies price | InR huuman cbd gummies amazon | OGg chill plus cbd gummies extreme strength | cbd anxiety gummies spencers | 3000mg sugar free XFc cbd gummies | hempworx q0k cbd infused gummies | best Bt2 cbd gummies sleepy bear cost | do cbd gummies test positive for h6J marijuanas | cbd gummies for and appetite | is cbd gummies considered drugs 0pz | ipS cbd gummies 30mg uk | cbd oil gummies uk nod | cbd GE1 gummies from cannibis | cbd efi smoking cessation gummies | cbd SR6 gummies to help focus | cbd LA3 gummies for hydration | buy TtE cbd infused gummies | sun NR4 med cbd gummies