తమ భార్య కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన 12 మంది యువకులు…

నవతెలంగాణ – జమ్మూకాశ్మీర్
జమ్మూకాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ పన్నెండు మంది ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే దీనికి కారణం. వివరాలు ఆరా తీయగా.. కొంచెం అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది. మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం తర్వాత కనిపించకుండా పోవడం.. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని పెళ్లాడిందని పోలీసుల విచారణలో తేలింది. అందులో 12 మంది మాత్రమే పోలీసుల దాకా వచ్చారని మిగతా బాధితులు ఫిర్యాదు చేయలేదని బయటపడింది. బుద్గాం జిల్లాకు చెందిన ఓ బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. శారీరక అనారోగ్యం కారణంగా తన కొడుకుకు పెళ్లి కాలేదని, ఈ విషయం తెలిసి ఓ మధ్యవర్తి తనను ఆశ్రయించడని చెప్పారు. రూ.2 లక్షలు ఇస్తే పెళ్లి సంబంధం కుదురుస్తానని చెప్పాడన్నారు. దీంతో అతడితో ఒప్పందం కుదుర్చుకుని పెళ్లి ఖాయం చేసుకున్నామని తెలిపారు. పెళ్లి ఏర్పాట్లలో ఉండగా పెళ్లి కూతురుకు ప్రమాదం జరిగిందంటూ మధ్యవర్తి చెప్పాడని, తాము ఇచ్చిన డబ్బులో సగం వాపస్ ఇచ్చాడని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మరో యువతి ఫొటో చూపించాడని, తాము అంగీకారం తెలపడంతో పెళ్లి కుదిర్చాడని వివరించారు. పెళ్లి సమయంలో వధువుకు రూ.3.80 లక్షల నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు నగలను మెహర్ గా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. కాపురానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆసుపత్రికని వెళ్లి పారిపోయిందని బాధితుడు వాపోయారు. దాదాపుగా మిగతా బాధితుల అనుభవం కూడా ఇలాగే ఉందని పోలీసులు తెలిపారు. ఇలా ఒక్క బుద్గాం జిల్లాలోనే 27 మందిని మోసం చేసిందని, అందులో కేవలం 12 మంది మాత్రమే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఉదంతం మొత్తం నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సీరియల్ లా ఉందంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. సదరు మాయలేడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-04-16 10:23):

will aMp caffeine increase blood sugar | 352 blood 6iC sugar level | high blood sugar level 180 VTF | normal blood sugar levels for AKc healthy adults | tropical fruit can decrease blood sugar DMM | free blood sugar monitoring AGk diary | which CmK bread doesn spike your blood sugar | does keflex Myy raise blood sugar | how do you take turmeric for tbv blood sugar | walking before blood INN sugar test | 105 is lz5 normal blood sugar | sugar blood yvE test for pregnancy | how to keep blood O9O sugar low during night | how 4uT do you control blood sugar levels | 154 blood sugar YnP after exercise | organic blood iFV sugar supplements | how can you tell your blood sugar is low NOA | blood sugar rises until i eat Pie | can high blood sugar cause metallic taste h3D | does guava u9b help lower blood sugar | how to GOM control sugar in blood in hindi | normal blood sugar level for 50 B0W year old female | does ca3 low blood sugar cause excessive urination | can daily cialis 4R8 cause low blood sugar | blood sugar at 137 should i take Eoh more metformin | e7m blood sugar level tests | high blood oRq sugar vertigo | home blood sugar test kit yld | a1c blood sugar charts UY7 mean | 8bY amla for low blood sugar | ugt normal blood sugar in the morning | blood sugar ranges for type 2 diabetes Oao | what is normal level of ODn blood sugar after meal | 2EM glycine capsules raise blood sugar | can low blood sugar BQN cause hyperactivity | blood sugar foods KlF that balance | diabetic blood sugar level MWg 393 | high Ibr blood sugar normal range | can biotin increase j69 blood sugar | foods that Cqz help drop blood sugar | home zxb blood sugar testing for cats | symptoms of oz2 high blood sugar in diabetic cats | my fasting blood sugar is 166 UIs | what supplements should i take i7u to lower blood sugar | what is fasting blood yCJ sugar level for child | nMN how high can prednisone raise blood sugar | boiled egg increase blood sugar iX6 | blood hXr sugar normal ranges nondiabetic | what is M4K fasting for blood sugar | 3 months blood sugar GOk average