నేడు, రేపు పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

నవతెలంగాణ-హైదరాబాద్‌: నేడు,రేపు (ఈ నెల 16,17 తేదీల్లో) పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహదూర్‌పురా ట్రాఫిక్‌ పోలస్‌స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్‌ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Spread the love
Latest updates news (2024-07-26 21:07):

how BH7 does levothyroxine affect blood sugar | can KCv iwatch monitor blood sugar | symptoms h4S for dog high blood sugar diabetes | blood for sale sugar goal | blood sugar 280 after Me1 eating | insulin dose djw for 500 blood sugar | can seroquel cause low blood sugar J5v | sucrose raise blood sugar nSb | blood jOy sugar 95 after meal | is fasting 733 good or bad for blood sugar | why do diabetics with high blood wbs sugar lose weight | Hqt can stress increase my blood sugar | sBO what is a normal 2 hr postprandial blood sugar | signs of blood sugar drop NVh | what happens 28c to diabetics blood sugar after they eat | prediabetic YYC blood sugar level | kp blood C6I sugar monitor | low blood OBA sugar and sweating at night | blood pressure and blood sugar app aU8 | how to find out 5wL if you have low blood sugar | UA4 how often can i check my blood sugar | does flagyl increase KC7 blood sugar | best xwU blood sugar levels for diabetics | ideal blood sugar EH4 levels after meals | high blood sugar pregnancy fMj causes | blood sugar DmX check before meals | symptom of low blood tgl sugar in pregnancy | 37 blood sugar level KVG | low blood tkU sugar after sex | snacks to keep your blood sugar g1k balanced | my blood sugar is 153 an hour after Oxm eating | b vitamins affecting blood UwD sugar levwls | blood sugar books online sale | blood Ogp sugar level test kit boots | rjd random blood sugar 115 | blood UNi sugar test checker | normal K0w blood sugar levels on glucose meter | Gqi diets high blood sugar | high sugar content in blood Owi test | juG low blood sugar and kidneys | what a normal rise in 6ma blood sugar after eating | what is high Yg3 blood sugar in a cat | kv8 blood sugar increase and itching | good blood sugar for pregnancy mao | blood sugar 54Q level to a1c chart | diabetes gq3 blood suger mesurment in israel | spirulina for blood sugar S4k control | QOi how to prevent blood sugar level | normal blood L4b sugar level in 1990 | type 2 diabetes low mSI blood sugar symptoms