కొడుకు చదువు కోసం ప్రాణా త్యాగం చేసిన తల్లి..వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : తాను చనిపోయినా తన కొడుకు చదువు సాగితే చాలని తన ప్రాణాన్నే త్యాగం చేసింది ఓ తల్లి. కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బుల్లేక, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం కోసం బలవన్మరణానికి పాల్పడింది. వేగంగా దూసుకొస్తున్న బస్సుకు సడెన్ గా ఎదురెళ్లింది. బస్సు బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. తమిళనాడులోని సేలంలో జరిగిన ఈ విషాద ఘటన అక్కడున్న సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది. సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాపాతి (45) పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త నుంచి విడిపోయి పిల్లలను ఒంటరిగా పెంచుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికురాలిగా తనకు వచ్చే వేతనం ఖర్చులకే సరిపోకపోవడంతో కొడుకు కాలేజీ ఫీజు కట్టడం పాపాతికి భారంగా మారింది. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాపాతి కొడుకు కాలేజీ ఫీజు కట్టడానికి అప్పు కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలోనే బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం రూ.45 వేల నష్ట పరిహారం ఇస్తుందని ఎవరో పాపాతిని తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. దీంతో కొడుకు ప్రయోజకుడిగా ఎదగాలని, అందుకు తను చనిపోవాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. రోడ్డు దాటుతున్నట్లు నటిస్తూ వేగంగా వస్తున్న బస్సుకు ఎదురువెళ్లింది. బస్సు ఢీ కొనడంతో రోడ్డు మీద ఎగిరిపడింది. తీవ్రగాయాల కారణంగా పాపాతి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. బస్సు కింద పడడానికి పాపాతి రెండుసార్లు ప్రయత్నించింది. మొదటిసారి బస్సు కింద పడేందుకు ప్రయత్నించగా ఓ ద్విచక్ర వాహనం ఆమెను ఢీ కొట్టింది. తర్వాత కాసేపటికి మళ్లీ బస్సుకు ఎదురువెళ్లింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

Spread the love
Latest updates news (2024-07-07 12:03):

viagra online shop capsule use | best male enhancement Nok pill 2019 | percentage of men with erectile mkh dysfunction by age | Le0 exercises that help with erectile dysfunction | buy chinese male enhancement pills zOi wholesale | SJ4 viagra online no prescription | anxiety size matters pills | taking viagra oTx with poppers | how Ge4 to build more semen | viagra free trial discount | testoxzen official ultra | t male online sale benefits | prostate infection erectile LRF dysfunction | best non prescription alternative to viagra UQl | viagra doctor recommended gay xxx | viagra super force cbd cream | fake penis genuine extension | l arginine penis GbP size | where CI6 can i buy volume pills | bitter Vwe leaf and erectile dysfunction | blu viagra online sale | how to cure pe permanently O0S | what vitamins bdI should i take for erectile dysfunction | 9uh alpha xtrm male enhancement | more than one penis RTb | can xo0 you take tadalafil and viagra together | for sale erectile dysfunction mayo | boys cbd vape doing sex | keeping an online sale erection | sexy things to whisper in her ear wgL | que unO pasa si tomo viagra y soy joven | online shop disadvantages of viagra | teva pharmaceuticals generic d2A viagra | rMx sexual performance pills cvs | libido enhancing remedies most effective | low price ogoplex pure extract | ways to F8L increase male sensitivity | drug test online sale viagra | what quX hormone makes women horny | birth control tDk attraction reddit | alpha q male enhancement reviews jyq | eUH how to increase sex drive in females | wkh does tobacco cause erectile dysfunction | does losartan affect erectile dysfunction 0do | how to increase sex Hyj stemina | snoop dogg male 5Qa enhancement pill | isosorbide low price erectile dysfunction | turbo VbM gorilla male enhancement | turn on a girl HJW | online shop sexual arousement pills