బేబీలాంటి కథలకు మన జీవితాలే స్ఫూర్తి

‘బేబీ’ మూవీ కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర బృందానికి కంగ్రాట్స్‌ చెప్పారు. ‘నేను అనుకోకుండా నటుడిని అయ్యా. అయితే సినిమాలో మన క్యారెక్టర్‌ బాగా చేస్తే నటుడిగా గుర్తింపు వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్‌ అయ్యింది’ అని హీరో ఆనంద్‌ దేవరకొండ చెప్పారు.
దర్శకుడు సాయి రాజేశ్‌ మాట్లాడుతూ, ‘బేబీ సినిమా చూసి ఐకాన్‌ స్టార్‌ ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తో మేము ఫుల్‌ జోష్‌లోకి వెళ్లిపోయాం. ఆయన ఒక కామన్‌ మాస్‌ ఆడియన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో అలా రివ్యూ చెప్పారు. ఆయన చెప్పింది పదే పదే గుర్తుచేసుకుంటూ మా హీరో, హీరోయిన్స్‌కి ఆ విషయాలన్నీ షేర్‌ చేసుకున్నా. ఆయన చెప్పింది వింటుంటే ఒక రాజమౌళి మూవీ చూసిన ఫీలింగ్‌ కలిగింది. మేము మీకు రుణపడి ఉంటాం అల్లు అర్జున్‌ అన్నా. మీరు ఇచ్చిన సపోర్ట్‌తో ‘బేబీ’ రేపటి నుంచి థియేటర్లలో మరింత హౌస్‌ఫుల్‌ అవుతుంది’ అని చెప్పారు.
‘ఈ సినిమాకు థియేటర్‌లో వస్తున్న రెస్పాన్స్‌ చూసి నమ్మలేకపోయాం. మేము నటిస్తుంటే జనాలు ఇంతగా రియాక్ట్‌ అవుతారని ఊహించలేదు’ అని హీరో విరాజ్‌ అశ్విన్‌ అన్నారు.
హీరోయిన్‌ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, ‘అల్లు అర్జున్‌ నటన అంటే ఇష్టం. ఆయన నాకొక ఇన్సిపిరేషన్‌. నేను ఇవాళ బాగా నటించానని పేరొచ్చిందంటే అందులో ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే పేరును బేబీ మార్చేసింది’ అని తెలిపారు. నిర్మాత ఎస్కేఎన్‌ మాట్లాడుతూ, ‘మా బన్నీనే మాకు అన్నీ. నాకే కాదు మా టీమ్‌లోని చాలా మందికి లైఫ్‌ ఇచ్చింది’ అని అన్నారు.
7జీ బృందావన్‌ కాలనీ, అర్జున్‌ రెడ్డి లాంటి కొన్ని సినిమాలే ప్రేమలోని బాధను తెలియజేస్తాయి. అలాంటి సినిమాలు తీయడం కష్టం. ఎందుకంటే అలాంటి లవ్‌ పెయిన్‌ చూపించే కథలు సులువుగా రావు. మన జీవితంలో చూస్తేనే, అనుభూతి చెందితేనే వస్తాయి. లైఫ్‌ నుంచి స్పూర్తి పొందితేనే బేబీ లాంటి సినిమా తీయగలం. కథ రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల నటనా తీరు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. వీళ్ల నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. చిన్న సినిమాలను థియేటర్లలో ప్రేక్షకులు చూడటం లేదు అనేది అబద్ధం. సినిమా బాగుంటే మీడియా, ప్రేక్షకులు నిజాయితీగా మద్దతు, ప్రేమ ఇస్తారు. అందుకు బేబీ సక్సెస్‌ నిదర్శనం. దర్శకుడు సాయిరాజేష్‌ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు.
– అల్లు అర్జున్‌

Spread the love
Latest updates news (2024-08-19 13:05):

high blood sugar dog in elderly diabetics | c8l high blood sugar effects on adipose tissue | herbs that help regulate blood sugar B9W | blood Iu9 sugar levels throughout day chart | normal blood sugar level ePO non fasting | normal blood sugar after eating for healthy 3PF | is weight gain a symptom of blood Y0n sugar problems | does mulethi increase blood sugar 5Cf | addison disease and blood sugar MY0 | seizures low BiO blood sugar | normal vLB blood sugar human | can you Slt check blood sugar levels at home | acceptable blood sugar levels for diabetics Mk3 | does not sleeping raise BtC your blood sugar | 6Xq blood sugar 255 fasting | apple bof watchs that detect blood sugar | monk fruit YSX or stevia blood sugar | natural LvJ ways to regulate blood sugar | is JXn 78 blood sugar low for a pregnant woman | check QH1 sugar without blood | does vitamin d lower your blood Jab sugar | 87 blood Wb0 sugar fasting | does yellow rice raise blood ifP sugar | UtS apple watch 8 blood sugar sensor | diet sodas and blood 4OJ sugar levels | 335 blood sugar dXK level | lantus fasting blood 1zk sugar | INd diabetic blood sugar level 378 | 1bl headache from normalizing blood sugar | side effects of 400 blood pLB sugar | fitness tracker that monitors blood VY1 sugar | blood Hmd sugar level after intercourse | why does blood sugar drop after working CDm out | blood sugar monitor O3j using cellphone | how to bring your blood sugar down zbk instantly | keeping morning 89h blood sugar | fasting blood sugar level WJu is higher than pp | how low is low blood 2O8 sugar number | best apple cider vinegar pills 8UJ for high blood sugar | fasting T5g blood sugar reading of 118 | what yxR kind of tea lowers blood sugar | alzheimer and blood sugar bGo | how much collagen powder prevent OYB blood sugar spikes | blood sugar of 109 in the roT morning | is 171 6uP blood sugar high after eating | blood sugar nb6 level below 80 | low blood sugar swollen byd lymph nodes | wolf notch diabetic blood RfA glucose watch suga pro | michael mosley blood sugar diet blog wgQ | what is normal blood sugar level in uC6 india