అరసం ఆధ్వర్యంలో కథా సంపుటాలకు ఆచార్య వాసిరెడ్డి భాస్కర రావు స్మారక సాహిత్య పురస్కారం అందివ్వనున్నారు. ఎంపికైన సంపుటానికి రూ. 5000/- బహుమతివ్వనున్నారు. 2019 జూలై నుండి 2023 జూన్ వరకు ప్రచురించినవై ఉండాలి. మొదటి ముద్రణలు నాలుగు ప్రతులు పంపాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 31 లోగా నిధి, ఇంటి నెంబర్, 2-4-1449, అశోక కాలని, హనమకొండ – 506001, తెలంగాణ చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9701000306 నంబరు నందు సంప్రదించవచ్చు.