టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌‌పై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 2–3 తేడాతో టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన చివరి టీ20 లో బ్యాట్స్‌మన్ విజృంభణతో విండీస్ సునాయాసంగానే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌‌పై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ ఆర్డర్ సమస్య కనిపించిందని అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌‌పై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ చెప్పాడు. ఈ సిరీస్ సందర్భంగా బ్యాటింగ్ లైనప్‌ను తాము గమనించామని, కొన్ని విషయాల్లో మార్పులు చేయాలని తెలిపాడు. తాము ఎక్కడ మెరుగు కావాలో తెలుసుకోగలిగామని అన్నారు. ‘‘మా బౌలింగ్ మరీ బలహీనంగా ఏమీ లేదు. భవిష్యత్తులో మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. భారీ స్కోర్లు నమోదవుతునే ఉంటాయి. అయితే సరైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది” అని ద్రవిడ్ చెప్పాడు. విండీస్ జట్టులో అల్జారీ జోసెఫ్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా భారీ షాట్లు ఆడతాడని, అందుకే మనకు బ్యాటింగ్‌ విషయంలో సవాళ్లు ఎదురయ్యాయని వివరించాడు. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు విండీస్ గెలవగా.. తర్వాత రెండు టీమిండియా గెలిచింది. నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో మన బ్యాటింగ్ తడబడింది. సూర్యకుమార్ తప్ప ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ సునాయాసంగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మరో నాలుగు రోజుల్లో (18వ తేదీ నుంచి) ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ మొదలుకానుంది.

Spread the love
Latest updates news (2024-07-07 06:49):

where can i get cbd gummies in VOd ohio | fresh 7fm leaf cbd gummies reviews | white DOW cedar naturals cbd gummies | hemp bomb SU0 cbd gummies 25ct bottle | how to use cbd gummies Tn8 for erectile dysfunction | cbd gummy bears by heavnly BaD candy | cbd gummies online CLU with thc | cbd 970 gummies and covid | side effects r0B of gummy cbd | how to take trufusion cbd gummies for psH anxiety | re leaved cbd gummy eOI strips | cbd oil qJI gummies with melatonin | low price cbd gummies health | where can CdR i buy cbd gummies for anxiety near me | charlottes web cbd gummies Bfn amazon | martha stewart cbd gummies vitamin 8XJ shoppe | medigreens cbd gummies review 5CT | how long do the Eg0 effects of cbd gummies | dNl price of eagle hemp cbd gummies | are 3rC cbd gummies legal in germany | low price clean cbd gummies | natures one gsc cbd gummies official website | cbd ruq gummies nyc froggies | 0OH leva cbd gummies review | plus cbd relief USh gummies pineapple coconut | bio wellness r89 cbd gummies | tommy chongs cbd gummies SkH | condor cbd gummies ingredients gNH | how to have better cbd gummy edibles qSJ | cbd FDA cube gummies full spectrum | natures method nTN cbd gummies reviews | mayim bialik cbd gummies G79 reviews | blissful dayz cbd Ird gummies | cbd gummies ship to australia gKJ | panda cbd gummy J64 bears | jSk highline wellness cbd night gummies review | free trial cbd gummies calgary | kevin costner free cbd gummies 0Ij | bUu cbd gummies made me sick | for sale cbd gummies sheetz | wyld cbd gummies where 9Yk to buy | can you mix cbd gummies with alcohol tlC | hemp nwn seed oil at night cbd gummies during the day | gummies cbd free trial best | do cbd gummies smell xfx like weed | smilz cbd gummies quit smoking reviews gzj | coda cbd gummies online shop | cbd gummies blood pressure LzR | cbd gummies near my Azc location | vape pen pax dab rib cbd gummies 3nc