అమెరికాలో విషాదం..సామూహికంగా ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని బాల్టిమోర్ లో నివాసం ఉంటున్న కర్ణాటక దంపతులు ఆరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన పోలీసులు దావణగెరెలోని బంధువులకు సమాచారం అందించారు. కుటుంబం మొత్తం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ లో తెలిపారు. అయితే, ఆత్మహత్యకు కారణాలేంటనేది తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. దావణగెరె జిల్లాకు హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్ హొన్నాళ (37) అమెరికాకు వలస వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం ప్రతిభ (35) ను పెండ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు యశ్ ఉన్నాడు. దావణగెరెలో ఉంటున్న తల్లితో యోగేశ్ గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కుటుంబం మొత్తం చనిపోయారు. ఇంట్లో మృతదేహాలను గుర్తించిన పోలీసులు.. దావణగెరెలో ఉన్న బంధువులకు సమాచారం అందించారు. యోగేశ్ కుటుంబం మరణానికి కారణమేంటనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:26):

charting 61e blood sugar readings | cat WWA blood sugar range hypoglycemia | BLH does sugar increase blood pressure | K9W diabetes dr blood sugar 24 hour | normal blood TcR sugar range numbers | chart blood sugar gestational diabetes and adult uzc diabetes | g5n is 111 a good blood sugar | best treatment for high blood xNf sugar | my pee smells 820 sweet but my blood sugar is normal | is random blood is9 sugar 105 normal | blood sugar spike n8Q after eating rice | does broccoli raise your 4Of blood sugar | galaxy watch 6 blood gwB sugar monitor | what is yJF normal blood sugar level in fasting | ACE where can i test my blood sugar besides my fingers | corn increase blood vOm sugar | ways to decrease fasting 115 blood sugar | 6r7 signs of high blood sugar when walking up | esF is 68 low for blood sugar | gout and blood xrs sugar levels | Oro normal blood sugar level for 68 year old female | low Oyn blood sugar and peripheral neuropathy | average blood sugar 95 Q9S a1c | what conditions XSk cause low blood sugar | fasting blood sugar 73 IFS | can jPJ low blood sugar keep you from losing weight | R3P best form of chromium for blood sugar | blood 8U8 sugar meter without sticking | will stevia affect blood sugar SI4 levels | what CBR happens if blood sugar is 1200 | how does a diabetic lower ycc blood sugar | when is the best time to take blood sugar levels z19 | how does 9yz high blood sugar affect your mood | rfa affects your g3j blood sugar | blood sugar 4I4 reducing indian foods | what happens when blood sugar is c7m too high diabetes | does high twX blood sugar cause weight loss | probiotics affect on 6gb blood sugar | what causes your blood lu5 sugar to drop fast | does low blood sugar cause memory problems IQA | fatigue after low blood BTd sugar | beer reduces blood sugar kDY | low blood sugar not JT7 diabetes | fasting blood sugar and w8N pp | 6ke blood sugar diet green tea smoothie | natural ways to lower blood bk4 sugar levels quickly | can cold fingers effect bSn blood sugar | does drinking pomegranate juice VUz lower blood sugar | effect of 425 sugar or salt on rred blood cell burst | what will happen if your iUg blood sugar gets too low