పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసిన టిఎస్ఆర్టిసి చైర్మన్

– నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని పలు గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని వినతి.
నవతెలంగాణ- జక్రాన్ పల్లి 
 నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను నూతన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆయన స్వగృహంలో కలిసి టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో గాంధీనగర్ మరియు ఇందిరానగర్, సంతోష్ నగర్, జింగ్యాల తాండ, మెట్టుమరి తాండ, నడిమితాండ, సాయి నగర్, చింతల్ తాండ, మరియు చంద్రాయన్పల్లి గ్రామాలలో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల అభివృద్ధి కోసం  టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు  బాజిరెడ్డి గోవర్ధన్  ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా ఉన్న గ్రామాలను ప్రత్యేక గ్రామాలుగా గుర్తించాలని తెలియజేశారు.. అదేవిధంగా నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామాన్ని డిచ్పల్లి మండలంలో కలపాలని  మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుకి తెలియజేశారు. మల్లాపూర్ గ్రామస్తులకు డిష్పల్లి మండలంలో మార్కెట్ మరియు వివిధ పనులకు డిచ్పల్లి కేంద్రంగా నిర్వహిస్తారని, మల్లాపూర్ గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు డిచ్పల్లి మండలంలో మల్లాపూర్ గ్రామాన్ని కలపాలని  పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు ని విజ్ఞప్తి చేశారు.
Spread the love
Latest updates news (2024-07-07 15:26):

gestational diabetes blood 3nz sugar testing schedule | super high blood sugar levels RaL | blood sugar levels Ixa for weight loss | feeling when blood OpS sugar too high | ybC high blood sugar after eating oatmeal | VPs blood sugar immediately after eating in mmol | meals to lower q3v blood sugar | newest diabetic blood sugar meter 7cK | what is dangerously low blood YCr sugar | O5A what to eat for to lower blood sugar | what y37 foods or supplements lower blood sugar | best nighttime snack for low WXd blood sugar | 136 blood sugar to a1c ywR | another good area to test blood FhL sugar | can high blood sugar cause rapid v7j heart beat | what things can make O7f my blood sugar rise | just ate large meal but blood sugar low Riu | what can you do to lower IhO your blood sugar fast | how do f1C i test blood sugar levels | low blood sugar bgF after conception | DVR best carb count to lower blood sugar | is blood xt6 sugar 138 high | how soon after take berberine does it effect blood sugar Twp | high blood sugar BOU means insulin | 6Lp do roasted peanuts raise blood sugar | does alcohol consumption affect blood sugar vUL | what happens if blood sugar qcI level rises | random Q8X blood sugar 145 is normal | hyaluronic acid 59e affect blood sugar | how to bring blood suger 1ii down | blood sugar test VVY kit singapore guardian | does figs increase gyN blood sugar | 0RX does diet pop spike blood sugar | can stress cause you to have low 7HE blood sugar | type two diabetes 1HI blood sugar chart | OSn does maltodextrin raise your blood sugar | ayurvedic medicine Yje to lower blood sugar | 67J why does blood sugar numbers go up after exercise | diabetes insipidus and 1E1 blood sugar levels | why cvt does my blood sugar drop after eating pancakes | normal blood sugar finger prick W3q | blood sugar palette review temptalia OtJ | why glucocorticoids 98b affect blood sugar | accu check OrU blood sugar monitor | places to CkJ check dogs blood sugar | measuring blood 1re sugar level | blood sugar 67 before eating wAW | how FXT much will carbs raise blood sugar | liver causing high vWE blood sugar | TuL does beans raise your blood sugar