ఎన్నికలకు ముందు…కేసీఆర్ మరో సంచలన నిర్ణయం

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఖాళీ అయిన ఈటల రాజేందర్ స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు రాత్రికి పుదుచ్చేరి నుండి హైదరాబాద్ రానున్నారు. ఆ తర్వాత మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం ఉంటుందని తెలుస్తోంది. నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలు మాత్రమే ఉన్న సమయంలో కేబినెట్ విస్తరణ ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి మహేందర్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌తో కేసీఆర్ మాట్లాడినట్లు చెప్పారు. కేటీఆర్ అన్నీ సెట్ చేసి వెళ్లారన్నారు. ఎల్లుండి రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతూనే, గవర్నర్ వచ్చే వరకు మాత్రం తాను ఏమీ మాట్లాడనని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:12):

long 9wB time sex capsul | is online shop penuma safe | sciatic nerve X2B erectile dysfunction | 6xC erectile dysfunction best medication | important genuine vigrx plus | are male enhancement pills safe nxr | baidyanath products for erectile 9Vl dysfunction | fenugreek for men low price | erectile dysfunction genuine supplement | WOi all natural testosterone booster side effects | most effective duexis erectile dysfunction | staxyn 10 mg price IBq | erectile dysfunction y4j center near me | 3nq images that increase testosterone | how do KTa you reverse erectile dysfunction | erectile dysfunction caused by nicotine Jfh | U4G virmax natural male enhancement tablets | 0dY ine nuts health benefits men | where can i buy triple wicked male CUw enhancement | can dD2 tb drugs cause erectile dysfunction | can 6kx you get a erectile dysfunction | diamond kto 4000 male sexual enhancement pill | female aphrodisiac cbd vape supplements | how to mdx get a harder erection naturally | doctor recommended golden viagra tablets | genuine d pills sexual | free shipping v max herbal | what recreational FTs drugs enhance libido | erection male enhancement cream YHU rite aid | working hands hand cream cvs qSc | spray g2K delay and walk away | where PzQ can i buy sexual enhancement pills near me | male sexual cNS enhancement spray | ower khan most effective pills | crazy bulk WIG testo max review | causes and solution aQg to erectile dysfunction | natural ed free trial solutions | lady era for sale 8qH near me | nugenix avis online sale | discount cialis 5mg cbd vape | penis enlargement online shop op | tAe fda male enhancement warning | can u take male enhancement 10I pills | i took too ykb much viagra | the best viagra official | dicks most effective pro shop | free shipping viagra arginine | CQg store bought male enhancement | erectile dysfunction xEn center in sacramento | cbd vape mens enhancement supplements