కాంగ్రెస్‌లోకి పోదాం…ఇక్కడ భవిష్యత్‌ లేదు: ఈటల

– బీజేపీలో ఉంటే కేసీఆర్‌ను ఎదుర్కొవడం సాధ్యం కాదు
– ఈటలపై కార్యకర్తల ఒత్తిడి
– రాజగోపాల్‌రెడ్డితో కలిసి నేడు ఢిల్లీకి ఈటల
– అమిత్‌షా, నడ్డాతో భేటీ కానున్న రాజేందర్‌
– తుది నిర్ణయం వెలువరించే అవకాశం?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో బీజేపీ కకావికలమవుతున్నది. సద్దుమణిగిందనుకున్న అంతర్గత పోరు మళ్లీరాజుకుంది. క్రమంగా బీజేపీ గ్రాఫ్‌ పడిపోతున్న నేపథ్యంలో కొత్తగా ఆ పార్టీలో చేరిన నేతలు పునరాలోచనలో పడ్డారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా ఆపార్టీలో అగ్గిరాజేశారు. పార్టీ మారే విషయాన్ని తామంట తాము చేరాలనకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ‘కాంగ్రెస్‌లోకి పోదాం…బీజేపీలో భవిష్యత్తు లేదు’ అంటూ ఈటల, కోమటిరెడ్డిపై కార్యకర్తలు బహిరంగానే తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ హఠాత్‌ పరిణామం నుంచి బీజేపీ నేతలు తేరుకోలేకపోతున్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా కమలాపురం మండలానికి వెళ్లిన ఈటలకు ఉహించని షాక్‌ తగిలింది. ఆయన స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో అత్యధిక మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి పోవాలని డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. దీంతో ఆయన హుజురాబాద్‌ నియోజకవర్గంలోని మండలాల కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోకుంటానని ప్రకటించారు. ఇదే పరిస్థితులు మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం హస్తినకు వెళ్లుతున్నట్టు తెలుస్తోంది. ఏ లక్ష్యం కోసమైతే బీజేపీలో చేరామో, అది నెరవేర్చకపోవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి పోతున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ను దించేందుకు కార్యచరణ ఏంటనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నది. జాతీయ నాయకులు సంతృప్తికరమైన సమాధానం చెప్పితే పార్టీలో కొనసాగే విషయాన్ని ఆలోచిస్తామనీ, లేకపోతే తమ భవిష్యత్తును పునరాలోచించుకుంటామని కార్యకర్తలను సముదాయించినట్టు వారి అనుచరులు చెబుతున్నారు. గతంలో బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజరుకుమార్‌, ఈటల, కోమటిరెడ్డి మధ్య తీవ్రమైన అంతర్గత పోరు కొనసాగింది. అనుహ్య పరిణామాల రీత్య ఆయన్ను మార్చడంతో అంతర్గత విభేదాలు సద్దుమణిగిందని భావించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈటలకు ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ బాధ్యతలు అప్పజెప్పిన… కోమటిరెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ కార్యక్రమాలు సాఫీగా సాగుతాయని అందరూ అనుకున్నారు. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈసారి నాయకుల నుంచి కాకుండా కార్యకర్తల రూపంలో సెగ తగులుతున్నది. బీజేపీ నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నా…కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని వారు వాపోతున్నారు. తెలంగాణలో బీజేపీ బలహీనపడుతున్న క్రమంలో వారిలో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తున్నది. అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుదామని కార్యకర్తలు అంటున్నారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల సమయం ఉండటంతో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం బీజేపీకి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పాత నేతలకు, బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకు మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటూ కాంగ్రెస్‌లో పార్టీలో చేరాలని నేతలు,కార్యకర్తలు భావిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:45):

most effective hangaroo cbd gummies | can you get cbd OMy gummies from a pharmacy | do cbd hemp gummies get you high Q0B | do cbd gummies EwE work reddit | cbd gummies to OFo quit smoking cost | order cbd doctor recommended gummy | hIL organixx cbd gummies website | pura EeD vida cbd gummies | awU natures way cbd gummies | green lobster cbd gummies customer SWh service | is hemp bomb g5Y cbd gummies aqueous | bUu cbd gummies made me sick | organic pain 5ko help cbd gummies | VKD best cbd gummies for sleep near me | 4Oo where to buy kana cbd gummies | cbd gummies POP at wal mart | who sells hrD peace by piece organic cbd gummies | super chill 3Yn cbd gummies near me | best places to buy 1cz cbd gummies online | is it illegal to fly with cbd WTj gummies | cbd gummies near Ujn 21550 | iris cbd gummies for sale qYy | koi broad spectrum oHy cbd gummies | how many 1iX mgs of gummy cbd for adults | smilz cbd Jl9 gummies stock | top gold OXh cbd gummies | can i buy cbd gummies yVJ at circle k in phoenix | yP8 take cbd gummy with food | best cbd gummies for pain h1h reddit | opal official cbd gummies | meds biotech gummies cbd infused watermelon slices r5l | justcbd store cbd gummies LkH | cbd smoking online shop gummies | cbd gummies SYx for relief | plus cbd oil hemp gummies reviews OlX | how to jbK get a sample of not pot cbd gummies | stimulant cbd gummies iMi reviews | elite cbd gummies anxiety | wyld QWQ cbd gummies coupon code | blissful remedies cbd S8O gummies | cbd gummies on CEK shark tank to stop smoking | oBC how long does a cbd gummy take to work | kana cbd gummies for nXt pain | how much are bay park cbd AkC gummies | what effectws do D83 cbd gummie shave | cbd gummies near me with mHS thc | heritage cbd gummies big sale | hazel hills cbd Aet gummies dementia | doctor recommended valhalla cbd gummies | sign uo to sell cbd jPe gummies