ఎలుకల్లోనూ కరోనా వైరస్‌

– అమెరికన్‌ సొసైటీ ఫర్‌ మెక్రోబయాలజీ జర్నల్‌లో వెల్లడి..
న్యూయార్క్‌: ఎలుకల్లో కరోనా వైరస్‌ సంక్రమించవచ్చని అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్‌ సిటీ ఎలుకలకు కరోనా వైరస్‌ సంక్రమించవచ్చని అధ్యయనం కనుగొంది. న్యూయార్క్‌ నగరంలో మొత్తం 8 మిలియన్ల ఎలుకలు ఉన్నాయి. ఇవి ప్రజలతో కాంటాక్ట్‌ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. న్యూయార్క్‌ ఎలుకలు సార్స్‌ కోవ్‌-2 యొక్క ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్‌ వేరియంట్లకు పాజిటివ్‌ గా పరీక్షించబడ్డాయి. మొత్తం 79 ఎలుకల్లో 16.5 శాతం ఎలుకలకు కరోనా సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలకు కరోనా సోకుతుందని నిరూపించిన తొలి ప్రయోగం ఇదే అని అన్నారు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ మైక్రోబయాలజీ యొక్క ఓపెన్‌-యాక్సెస్‌ జర్నల్‌ ఎంబియోలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే, కోవిడ్‌ సోకిన ఎలుకలకు ఎలా కరోనా సోకింది..? ఇది మానవులకు ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్‌ ఎలుకల్లో కొత్త వేరియంట్ల పరిణామం చెందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని డాక్టర్‌ హెన్రీ వాన్‌ చెప్పారు. మానవులను ప్రభావితం చేసే మహమ్మారిలో జంతువుల ప్రముఖ పాత్రను పోషిస్తాయని ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని అధ్యయన వేత్తలు చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-05 08:48):

QG7 cbd oil gummy effects | are cbd gummies o32 legal in mexico | cbd gummies and wxe heart palpitations | free trial shaman cbd gummies | soul cbd 85K sleep gummies | kangaroo organic cbd qBm gummies | how 6z0 long before cbd gummies start to work | will cbd 91v gummies help with back pain | cbd gummies groupon review 8LI | XJR royal blend cbd gummy | super cbd gummies OnF where to buy | 10mg cbd gummies 4Wd effect | k2life mUY cbd gummies reviews | best organic cbd gummies 0DD 2020 | what are the best LVq cbd gummies for back pain | pain relieving cbd 0is gummies | cbd american shaman bMi gummies review | where can i buy cbd gummies B5M for stress | green Pea line cbd gummies 500mg | cbd low price gummies dangers | cbd genuine candy gummies | cbd gummies reviews for 77G ed | cbd gummies or cbd oil better for depression m6R | honest hemp cbd gummies e8d | cbd with thc gummies for iQJ pain | nfa perez hilton cbd gummies | what is hemp in cbd IHE gummies | onris F4t cbd gummies amazon | 0Nw just cbd gummy bears 3000mg | cbd gummies at Eg4 walmart | cbd gummies iFw while fasting | chill cbd online sale gummies | cbd iW7 for dogs gummies | cbd gummies V0R canada legal | where can i buy cbd gummies to quit smoking 2jc | TqY cbd gummies for concentration | green rooster 1 iQV 10 peach mango cbd gummies | 1QT diamond cbd gummies amazon | cbd gummies for db2 better sleep | can JkR you buy cbd gummies at 18 | elite power 47a cbd gummy bears | 3300 mg cbd gummies fn2 | oros cbd gummies scam lB5 | plus balance cbd gummies HaS | cbd gummies bvV full spectrum 300 mg | 2000 mg cbd SlQ gummies | what is GF5 cbd gummie | cbd most effective gummies target | botsnical farms 6Nn cbd gummies | cbd gummies for sleep and anxiety 7h9 with thc