చిరు వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి

– చిరు వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి
నవతెలంగాణ-భీంగల్ : 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి ద్వారా మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని డి ఆర్ డి ఓ పిడి చందర్ నాయక్ తెలిపారు. న్యూ ఎంటర్ప్రైజెస్ ద్వారా 3 లక్షల రుణంతో  పురానిపేట గ్రామంలో      ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను పిడి ప్రారంభించారు .ఈ సందర్భంగా   పిడి  మాట్లాడుతూ  మండలంలోని ఐకేపీ  ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో మహిళా సంఘ సభ్యులు కిరాణా షాపులకు  , జనరల్ స్టోర్స్ , ఆహార ఉత్పత్తులు పెంపొందించుటకు కులవృత్తులకు. బట్టల షాపులకు టైలరింగ్  లకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఐకెపి ద్వారా మూడు లక్షల రూపాయల అందజేస్తుందని  కనుక దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు , ఇప్పటివరకు ఎంటర్ ప్రైజెస్  కింద మండలంలో 342 యూనిట్లను ఎంటర్ చేయడం జరిగింది అన్నారు యూనిట్లన్నీ వారం రోజుల్లో గ్రౌండ్  చేసి మహిళా సంఘ సభ్యులను ఆదాయ అభివృద్ధిలో పెంపొందించుటకు ఐకెపి  సిబ్బంది కృషి చేయాలన్నారు మరియు బ్యాంకు లింకేజ్.  శ్రీనిధి   పుస్తకాల నిర్వహణ సమావేశాలు ఆన్లైన్ వర్క్స్ మరియు లోకస్ యాప్   పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ఏపిడి మధుసూదన్ డిపిఎం మారుతి, ఎంపీడీవో రాజేశ్వర్, సీనియర్ సిసి పురస్తూ  నరేష్, ఐకేపీ సీసీ లు గంగ సాయిలు, గడల రఘుపతి,  లలిత, సుమలత ,గణేష్ ముత్యం శ్రీనిది మేనేజర్ సురేష్. పాల్గొన్నారు

Spread the love
Latest updates news (2024-07-07 14:50):

9Ev keoni cbd gummies quit smoking | copd cbd gummies G5w at walmart | cbd gummies w1m for quitting smoking cigarettes reviews | pure S0C potent relax cbd gummies | N1W megyn kelly dr oz cbd gummies | jimmy buffet 0Jl cbd gummies | iris cbd gummies official | does purekana cbd aJ1 gummies work for tinnitus | martha stewart cbd gummies wkK heart | cbd gummies infographics doctor recommended | green lobster cbd gummies price mj3 | cbd gummies in TSI walgreens | boosted 91O cbd gummies 1000mg | gnc cbd gummies near me pCv | covid and cbd gummies KVq | cbd gummies for fatigue lUu | cbd 3y9 gummy bears 250mg | can i take cbd gummies with oxk zoloft | cbd 1KB gummies altoona pa | cbd IHk gummies dave colorado | cbd gummies 0Lm for neuropathic pain | effects cbd gummies free shipping | condor cbd vape cbd gummy | super chill products cbd OUl gummies 1000mg | can i bring cbd gummies in s8s my carry on | cbd gummie from i3X hemp | beginner cbd gummies for sale | lunchbox alchemy full spectrum NM7 cbd gummies | online sale penguin gummies cbd | nicotine blocking M0Y cbd gummies | caseys big sale cbd gummies | royal JVo cbd gummies for dogs | 800 mg cbd DrD gummies | mayim bialik new 9O7 cbd gummies | cbd ieG gummies health benefits | cbd oil full PFK spectrum gummies | suns nutritional products cbd gummies 300 mg X6N | bTn shark tank products cbd gummies | cbd gummies colorful packaging BwB | cbd king most effective gummies | gW7 lunchbox cbd gummies 1500mg | cannava cbd cream cbd gummies | cbd oil cbd gummies ottawa | can i have cbd YYE gummies after surgery | cbd cVv gummies best brands | cbd emN gummies customer service | 30 aLi cbd living gummies | cbd gummies for tremors gMP | 3600mg cbd free shipping gummies | WYJ cbd gummy pioneer square