మోపాల్ మండల కేంద్రానికి ఆరు లక్షల నిధులు మంజూరు చేసిన బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణమోపాల్ : ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి  రూ 16 కోట్లు మంజూరైన నిధుల నుండి వివిధ మండలాలకు చెందిన కుల సంఘ సభ్యులకు శుక్రవారం రోజున ఎస్ డి ఎఫ్ ప్రోసిడింగ్ పత్రాలను పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, అలాగే ఈ నిధులలో భాగంగా, మోపాల్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కొరకు రూ 3 లక్షల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత. అలాగే భక్త మార్కండేయ పద్మశాలి సంఘం హాల్ కొరకు  రూ 3 లక్షల ప్రొసీడింగ్ పత్రాలు అందజేత. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని కులాల వారికి ప్రభుత్వ సమన్యాయం చేస్తుంది,సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సమన్యాయం చేస్తుందని అన్నారు.గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  సహకారంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి  ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మరియు వివిధ కుల సంఘాలకు 16 కోట్లు మంజూరు అయ్యాయని, దీంట్లో భాగంగానే వివిధ మండలాలకు చెందిన కుల సంఘ సభ్యులకు ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోపాల్ సర్పంచ్ క్యాతం రవి, ఎంపీటీసీ ముత్తన్న, టిఆర్ఎస్ నాయకులు కెంపు భూమయ్య, కెంపు సాయిలు, ఎల్లోల్ల రాజాశేఖర్ రెడ్డి ,తదితర కుల సంఘాల పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 15:07):

viagra delayed free shipping effect | maleedge penis extender cbd oil | kQw combine viagra and cialis | how many people in the united states PDf have herpes | she Exv sees my boner | citrulline with big sale viagra | doctor recommended competencia de viagra | anxiety male sex drugs | razosin and erectile dysfunction QHT | viagra 50mg online cbd cream | zhengongfu male enhancement xx5 pills | drug cbd oil cialis | hgh big sale stimulator | how to improve pennies bor | t boosters free shipping | what is the best testosterone booster on WOC the market today | rovestra reviews low price | where CAu to get cialis online | masters and johnson DEm erectile dysfunction | cbd cream beets erectile dysfunction | the best online place to get viagra ztq | titanium cbd oil 4000 | acting extra free shipping work | testosterone cbd cream enhancing peptides | tevida male formula how 2f5 to use | best sex enhancement pills for males LI5 | otc hard on OhI pills | do test boosters actually work Mjg | daily most effective cialis review | tigra RCl male enhancement review | how often you can take NkF viagra | male big sale enhancement app | G9R cuanto cuesta una pastilla de viagra en mexico | how much is cialis FHg daily | esg gaia men well being | hiF ermanent penile enlargement pills | big online shop dick pills | nxH buy pain pills online reviews | original viagra tablets cbd oil | making Wbr women want you | shockwave erectile T9g dysfunction treatment | how to 5FH long last sex | genuine natural viagra cialis | funny male enhancement video HlS | can iBe you drink and take viagra | does stinging nettle cause erectile dysfunction Lp0 | endurolast male enhancement reviews MLq | XNF olive oil and lemon juice viagra | peut on prendre du 0aH viagra tous les jours | afghanistan viagra official