తేలు విషం లీటరు రూ. 82 కోట్లు..!

నవతెలంగాణ- హైదరాబాద్: కోళ్ల ఫారాలు లాగానే తేళ్ల ఫారాలు కూడా ఉంటాయని, వాటిల్లో వేల సంఖ్యలో విషపూరిత తేళ్లను పెంచుతారని తెలుసా? తేలు పేరు చెబితేనే మనం భయపడిపోతాం కానీ తేలు విషానికి మార్కెట్లో బోలెడంత డిమాండ్ ఉంది. లీటర్ విషం ధర రూ.82 కోట్ల వరకూ ఉంటుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలు నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వేల కొద్దీ తేళ్లు ఒకే చోట లుకలుకలాడుతూ తిరుగుతండటం చూడలేక పలువురు భయపడిపోతున్నారు.  తేలు విషాన్ని సౌందర్య ఉత్పత్తులు, ఇతర ఔషధాల్లో విరివిగా వాడతారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయిక వైద్య విధానాల్లో తేలు విషానికి అమిత ప్రాధాన్యం ఉంది. దీంతో, అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు వెలిశాయి. క్యాన్సర్ మందుల తయారీలోనూ తేలు విషం వాడతారట. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. ఒక్కో తేలు నుంచి రోజుకు 2 మిల్లీలీటర్ల విషం వస్తుంది. తేలు కొండెను ట్వీజర్స్‌తో పిండి విషాన్ని బయటకు తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎటువంటి హానీ జరగదు. నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న తేళ్ల ఫారం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

Spread the love
Latest updates news (2024-07-07 03:12):

natural hemp cbd gummies groupon SSd | do cbd gummies go dA3 out of date | where can i DuB find cbd gummies for pain | creating better days cbd zDs gummies reviews | what does cbd JJF gummies do to your brain | whoopie cbd free trial gummies | cbg cbd official gummies | antonio brown smilz cbd bsl gummies | how much is 500mg dKq cbd gummies | can dLI nurses use cbd gummies | cbd gummies c7L ok to refridgerate | thc cbd 9Ys gummies edible possible allergic reactions | sun state cbd multivitamin gummies wGm | cbd gummies pass fail IIf drug test | primary DlF calm cbd gummies | cbd free trial gummies shop | cbd wKB gummies online sale | cbd gummies for mpJ covid 19 | cbd gummies VSI dot drug test | t4p can you give dogs cbd gummies | 250mg of cbd 6vS gummies | serenity cbd gummies shark tank TVy | what does cbd VPm gummies treat | cbd gummies and premature ejaculation 5SJ | effects of 25 mg cbd gummies PnB | 0Ks does cbd gummies help quit smoking | anxiety copd gummies cbd | cbd infused RYq blue rings gummies | edible oAC gummies with cbd wana | pure relief pure hemp Jkn cbd gummy bears | neurogan cbd gummy bears EiR | vje cbd gummies for anxiety walmart | does cbd gummies help with anger V6g | OwX cbd gummy bears delray florida | cbd cream bakers cbd gummies | UWI ra royal cbd gummies | do cbd gummies 78f give you a headache | botanical farms IVp gummies cbd | purekana cbd gummies WCK copd | how many cbd gummies should you B4m eat | how often can you eat cbd Mur gummies | cbd gummies Pcp billings mt | super chill cbd gummy NRu worms | gummy with thc and cbd for pain cdO | DtT most reputable cbd gummy companies | Itz blue moon cbd gummies review | does cbd gummies help you stop smoking ksn | cbd day and night gummies 9Lr | xgH cbd hemp gummies for pain | hemp cbd Gmh gummies uk