తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ

నవతెలంగాణ – తిరుపతి: తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు కర్రలను పంపిణీ చేశారు. నడక మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులకు కర్రల్ని పంపిణీ చేయాలని టీటీడీ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల కోసం పదివేల కర్రలను అందుబాటులోకి తెచ్చారు. మరో పదివేల కర్రలను కూడా సిద్ధం చేయనున్నారు. మొత్తం 20వేల కర్రలను సిద్ధం చేస్తున్నారు. వీటికి కేవలం రూ.45వేలు మాత్రమే ఖర్చు అయినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కర్రల పంపిణీ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ…. చేతిలో కర్ర ఉంటే జంతువులు రావనేది శాస్త్రీయవాదన అన్నారు. చేతి కర్రల పంపిణీ కేవలం చేతులు దులుపుకునే ప్రక్రియ కాదని స్పష్టం చేశారు. భక్తులకు చేతి కర్రలు ఇచ్చి వాటిని నరసింహ తీర్థం వద్ద తిరిగి తీసుకుంటామన్నారు. చేతి కర్ర మాత్రమే ఇవ్వడం లేదని, మెట్ల మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది కూడా ఉంటుందన్నారు.

Spread the love
Latest updates news (2024-07-15 01:15):

g7Q cbd gummy how long | kevin S8V costner cbd gummies | questions about cbd hemp gummies ia4 | bradley cooper 78I cbd gummies reviews | cbd gummies FfC for hives | cbd gummies for pain spP pain rub | HKe cbd gummies vs oils | baypark JUe cbd gummies review | diabetes cbd low price gummies | strawberry 7ae fields cbd gummies | cbd gummies weight 6f0 loss | green hcu gorilla cbd gummies review | cbd gummies s6v natures best | vES green lobster cbd gummies phone number | plus cbd mariguana gummies s8A | infused edibles gummy bears IpN cbd | how often should i take cbd gummies orb | where can i order cbd Wko gummies | will cbd gummies ruin a drug oSr test | what is a X5J cbd gummies | savage cbd low price gummies | KD0 space candy brand3000 mg hemp cbd gummies | anxiety cbd gummies gift | health nrO hut cbd gummies | cbd gummies 711 genuine | drugs and cbd Eyq gummies | how do you 4r6 store cbd gummies | wnx cbd gummy party pack | can cbd gummies help you stop N9o drinking alcohol | liberty cbd nqP gummie bears | online shop cbd gummies daily | cbd gummies pros and cons XDh | cbd ICa gummies honolulu hi | goldbee cbd cream cbd gummies | shark tank XpO cbd gummies arthritis | reviews on uly cbd gummies 24W | I6I how long until cbd gummies kicks in | koi dOy cbd gummies for pain | Dr2 do cbd gummies constipate you | grownmd male enhancement YGR cbd gummies | nyc cbd oil gummies Hmi | keoni GoG cbd gummy cubes 750mg | what are xlH cbd gummies legal | non WNh psychoactive cbd gummies | online sale cbd gummy frogs | best Yis cbd gummies for getting high | cbd gummies for kNB adhd | cbd J5E gummy buttons uk | swag brand cbd xnC gummies | cbd cannabidiol gummies reviews 55x