తిరుమలలో మరోసారి చిరుత కలకలం

నవతెలంగాణ – తిరుపతి: తిరుపతి కొండపైకి వెళ్లే నకడ మార్గంలో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషయం విధితమే. ఆ తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు నాలుగు చిరుత పులులను బంధించారు. ఇంకా మరికొన్ని చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నట్లు భక్తులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇటీవలికాలంలో నడకమార్గంలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.  తిరుమల నడక మార్గంలో మరో చిరుతను బుధవారం సంచరిస్తున్నట్లు కెమెరాల్లో సిబ్బంది గుర్తించారు. . శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది. యాభై రోజుల వ్యవధిలో ఐదు చిరుతల్ని టీటీడీ అధికారులు బంధించారు. చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:46):

lunchbox alchemy cbd RLs gummies reviews | 100 cbd gummies iGm near me | cost of uly VrV cbd gummies | edible oAC gummies with cbd wana | blissful CAo days cbd gummies | cbd gummies with 2 mg eIa thc | cbd gummies 9pq miami beach | qsC cbd gummies do you take for sleep | do cbd gummies show in UdJ drug test | cbd gummies 9HJ for anxiety for kids | best cbd Icg sleep gummy | no sugar cbd VxX gummies | cbd qWh gummy stores near me | softgels vs gummies 3Oj for cbd | O1K fun time cbd gummies | cbd gummies near my Azc location | shark tank eagle hemp cbd gummies reviews 5bx | cbd gummies JkE 30000 mg | best cbd Oii gummies for anexiety | genuine amilz cbd gummies | cbd oil 300 cbd gummies | can cbd oyD gummies give you anxiety | cbd gummies big sale packs | do cbd gummies give HDp you energy | how long does 25 mg of cbd Dn8 gummy last | ptV how long does cbd infused gummies take to work | WCt cbd gummies on drug tests | cbd gummies legall s43 in north dakota | best cbd gummies 00O for muscle pain | cbd gummies k8X shark tank stop smoking | cbd cannabidiol gummies reviews 55x | low price banana cbd gummies | cbd cbd oil gummies instructions | vitafusion cbd Wls sleep gummies | KQD can cbd gummies affect your heart | best ntH cbd gummy brands 2021 | 100 free trial cbd gummies | for sale cbd gummies length | natures only OXC cbd gummies tinnitus | natures boost cbd gummies OfC do they work | zXz what kind of cbd gummies are best for pain | cbd essential extract gummies 2Ta | cbd cannabidiol gummies KWI biokinetic labs | taking cbd gummies for iSx first time | cbd asteroid gummies low price | wxY funky farms cbd gummies suger free | vje cbd gummies for anxiety walmart | shark tank WY4 gummies cbd | best organic cbd lBi gummies | where hsw can i purchase natures boost cbd gummies