రోడ్డుపై నీరు నిలవకుండా డ్రెయినేజీ పైభాగాన్ని చేత్తో శుభ్రం చేసిన మహిళా పోలీస్

నవతెవలంగాణ – హైదరాబాద్: భాగ్యనగరంలో పోలీసులు చేసిన ఓ మంచి పనికి ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో పాటు కొట్టుకు వచ్చిన చెత్త పలు ప్రాంతాల్లో డ్రెయినేజీల వద్ద నిలిచిపోయింది. దీంతో రోడ్ల మీద నీరు నిలిచిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నగరంలోని టోలీచౌక్ ఫ్లై ఓవర్ వద్ద ఇలాగే చెత్త కారణంగా మూసుకుపోయిన ఓ డ్రెయినేజీ పైభాగాన్ని పోలీసులు తమ చేతులతో తీసి శుభ్రం చేసి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇద్దరు పోలీసులు ఈ డ్రెయినేజీ పైభాగాన్ని చేతులతో శుభ్రం చేశారు. ఇలా శుభ్రం చేసిన వారిలో మహిళా పోలీస్ అధికారి (ఎసీపీ ట్రాఫిక్ సౌత్ వెస్ట్ జోన్) డి. ధనలక్ష్మి, మరో పోలీస్ ఉన్నారు. మూసుకుపోయిన డ్రెయిన్‌ వల్ల ఆ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు నిలిచి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుండటంతో ఆమె నడుంబిగించారు. కాగా, ఈ వీడియోను ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 258 కే వ్యూస్, 606 షేర్లు, 3800కు పైగా లైక్స్ వచ్చాయి

Spread the love
Latest updates news (2024-07-07 07:33):

fat that reduces 613 blood sugar | how ot lower blood sugar Mil | reviews of blood sugar s9s balance | diabetic low blood sugar x2l at night | which is worse high blood sugar or RCF high insulin | does caffeine affect GOx low blood sugar | blood sugar issues after hysterectomy zWN | losing weight and low blood ylT sugar | impaired random blood sugar X1T | does vinegar cut blood Jt9 sugar | active blood sugar s6N monitor | normal blood sugar level in pregnancy Hwy | best time to check blood sugar O4S during pregnancy | fasting blood oUC sugar for diabetic mellitus | is 147 a good or sJl bad blood sugar | supplements that jxO decrease blood sugar | qmR how long for blood sugar to stabilize | Y8x ten most tested blood sugar monitors | how accurate is blood sugar bEm watch | XhD does whiskey increase blood sugar | mg uD9 dl blood sugar mg dl means | food diary and buI blood sugar log | high sugar reading blood hOK test | average blood sugar 145 a1c ond | normal blood sugar 8r4 level after exercise | how long after surgery will your blood sugar cfe go down | what are considered high blood sugar levels 0dP | does sucralose spike your blood sugar E6G | does dragon fruit spike blood sugar 4Nt | does oat bran raise hMO blood sugar | illustration on how to test blood pbJ sugar | 232 blood sugar test fUz | morning rmS blood sugar too low | what is the K5a normal rate of blood sugar | how do carrots affect 7jk your blood sugar | how to drop blood sugar Xfi levels naturally | dqY how long does blood sugar stay high after steroid injection | what happens if your st5 blood sugar reaches 0 | why does my blood brd sugar drop all of a sudden | will low sugar Muf cause low blood pressure | 1JU why is my blood sugar higher in morning after fasting | does xanthan gum affect Eyg blood sugar | does am exercise lower blood sugar PIE | blood xzz sugar 2 jeffree star 2019 | lUo a1c with blood sugar of 110 | blood sugar levels hjO normal after eating | Q74 does drinking wine raise blood sugar | blood sugar reading Eoj 108 after meal | post prandial blood sugar xgd level 167 | is 94 good iOn blood sugar