యువతిపై సామూహిక లైంగికదాడి…వీడియోలను కాబోయే భర్తకు పంపి..!

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీలో దారుణం చోటు చేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ దుశ్చర్యను వీడియో తీశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీ జిల్లాకు చెందిన దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబర్‌ 2వ తేదీన ఓ కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ నేపథ్యంలో దళిత యువతి తన స్నేహితురాలు చెప్పిన కేఫ్‌ దగ్గరకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు కూడా అక్కడ ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా.. మరొకరు బార్బర్ గా పనిచేసే నజీమ్. వీరు ముగ్గురూ కలిసి దళిత యువతిని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. అనంతరం ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆమె అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వీడియోని యువతికి కాబోయే భర్తకు పంపించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వివరించింది. ఈ మేరకు నిందితులపై కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:33):

blood QHg sugar diabetic testing | can exercising fOQ lower blood sugar | what food will bring blood sugar down V9A fast | blood k7h sugar levels for t2dm | meter HuL reader blood sugar machine | does pot lower aOY your blood sugar | what nWm is random blood sugar range | Ceq homegrown remedies to reduce blood sugar levels | why does low blood sugar make 5Dc me nauseous | cat tXO low blood sugar symptoms | insulin and MGO blood sugar relationship | best supplements for blood J98 sugar management | does 0gm low blood sugar make you blac out | low blood sugar wisdom teeth WGs removal | fasting blood sugar 198 had tea with splenda 9Jt | free trial progesterone blood sugar | mild symptoms of 4Oe high blood sugar | Llh blood sugar stabilizing diet | can insulin raise or lower blood imb sugar | going to bed with low blood 9JW sugar | what VHT makes my blood sugar go up at night | does fiber help regulate 9cH blood sugar | cRU post lunch blood sugar 490 | blood RdS sugar stabilizing foods | what is normal blood sugar when mWI fasting | normal person ToM fasting blood sugar | normal blood sugar range throughout the day xm7 | 6KE how soon is blood sugar measured after eating a meal | how low blood qCh sugar to die | can sugar intake cause high blood pressure wG8 | do plant sterols affect blood sugar 5gm | low blood sugar on candida diet paG | what to avoid before blood qPR sugar test | how to reverse high blood ArJ sugar | how do OOB you check high blood sugar levels | does d0n cvs check blood sugar | tea and herbs to regulate blood uDq sugar | waking up at 2am caused high blood sugar wK4 | is 92 low for blood sugar qtW | pregnancy glucose 34M test low blood sugar | blood sugar after 4nT tolerance test | does 3UA blood sugar rise when fasting | metabolism on blood fMl sugar diet | what happens if BD7 blood sugar gets to low | blood sugar LkD 2 hours after eating normal | does raw unfiltered honey KCG affect blood sugar | liver and blood CRQ sugar regulation | blood sugar levels nVY europe | can cutting out sugar lower UG0 blood pressure | nLY does dayquil affect blood sugar