మహిళ దారుణ హత్య

– గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-యాచారం
పక్కా ప్లాన్‌తో ఓ మహిళను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం ముచ్చర్ల వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని మహిళా మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మహిళా మృతదేహాంపై ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మిస్సింగ్‌ కింద 14వ తేదీన రాత్రి 9 గంటలకు మంచాల మండలం పోలీస్‌ స్టేషన్‌లో మంథని అర్చన తమ అమ్మ యాదమ్మ రాత్రి అవుతున్నా తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముచ్చర్ల గ్రామం దగ్గర దొరికిన మృతదేహం అనవాళ్లను మంచాల పోలీసులకు తెలియజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన మంథని యాదమ్మ (38)గా పోలీసులు గుర్తించారు. ఫార్మాసిటీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు మంథని యాదమ్మ తుర్కయంజాల్‌ కరెంట్‌ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. మంచాల మండలం జాపాల గ్రామం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుంది. అలా 14వ తేదీన రాత్రి 9 గంటలు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కూతురు మంచాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మృతురాలిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ రామాంజనేయులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-30 06:29):

blood sugar stays normal blood pressure does too BEW | 8UT hot tub lower blood sugar | sDx does agave syrup spike blood sugar | blood sugar Mhk readings thruogh eue detection | best veggies to lower D5D blood sugar | 109 morning blood nvl sugar | what does it mean to Oam have low blood sugar levels | fasting 3iq blood sugar is 156 | low blood sugar that doesnt rise g4R | how to bring blood aNa sugar down in a hurry | a26 my blood sugar is 87 is that good or bad | does ribose lower blood o2F sugar | blood sugar spike drop srL nauseous | can metformin alone Hyi cause blood sugar too low y | cinnamon and blood u8B sugar control | does chia LwR seeds help lower blood sugar | how to tell b9t if you have high blood sugar levels | normal blood TS0 sugar targets | normal blood sugar level in usa Mqw | wahat to do about elevated blood G3e sugar | can mango increase blood sugar GJm | phone app for blood Vpt sugar levels | blood g04 sugar level in 74 year old | how to reduce ym1 high blood sugar levels | jhB blood sugar spike treatment | does pumpkin pie Cnv raise blood sugar | fasting lJv blood sugar diagnosis for diabetes | blood IFg sugar fasting test range | 132 blood sugar kTJ 1 hour after eating | RGt healthy low blood sugar snacks | how to get miw blood sugar down in morning | what is blood sugar level lqM after meal 2 hours | normal postprandial yv2 blood sugar in pregnancy | 142 fasting blood sugar r9B level | NuI cortisone and blood sugar in non diabetics | is 109 w23 blood sugar normal fasting | czc blood sugar test procedure in lab pdf | can you OK6 have low blood sugar with gestational diabetes | lethal level of blood nba sugar | normal fasting blood sugar ExF levels | normal range blood sugar functional 1wO medicine | does ozempic drop your blood maP sugar | how PQu to treat a diabetic with high blood sugar | should 78K u fast foe blood sugar or eat | is juicing bad 0Rr for your blood sugar | do wFo french fries increase blood sugar | sugar blood Hrp test name | does barley raise blood sugar gap | diabetes association blood Eib sugar ranges | how to treat low blood sugar YQU in dogs at home