భారీ అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత మూడో అంతస్తులో మొదలైన అగ్నికీలలు క్షణాల వ్యవధిలోనే భవనమంతా వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. అయితే, మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి పక్కనున్న భవనాలకూ వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవనం ముందు పార్క్‌ చేసిన ఓ కారుతో పాటు పలు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. మంటల ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కూలిపోతోందని తెలిపారు. ప్రమాదస్థలానికి కొద్ది దూరంలోనే సిడ్నీలోని అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ ఉంది. కాగా.. అగ్నిప్రమాదం జరిగిన భవనం కొంతకాలంగా ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిరాశ్రయులు ఆ భవనంలో ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:30):

hemp totally oMY hemp derived cannabidiol vegan cbd gummies review | best 9Kg cbd gummies with melatonin | green roads cbd hl6 gummies where to buy | natures tru cbd nxN gummies 2000mg | cbd vape gummy circles cbd | energy gummies cbd vape cbd | is cbd gummies yVq bad for your heart | 100 mg 9Ce cbd gummies | cbd and 1CN thc gummies for anxiety | cvs jqB have cbd gummies | cbd gummies 1nO oceanside ca | cbd gummies tulsa 7Am ok | cbd free trial gummies capsules | where to buy koi 1Sd cbd gummies | sample cbd gummies most effective | cape VpU coral cbd gummies | natures uMu boost cbd gummies amazon | ulixy zIL cbd gummies where to buy | how long does it take for cbd gummies KRB to activate | purekana cbd gummies hair xAj growth | smP fyi cbd gummies effects | copd online shop cbd gummies | cbd IKI gummies near ne | moonflower cbd gummies anxiety | cbd gummies IDq costa rica | bay Mw7 park cbd gummies ingredients | cbd gummies recovery online sale | cbd Au0 oil gummies near lake worth | cbd gummies qwj laura ingraham | cbd gummies 3BL legal in indiana | cbd gummies from 2OF happy hemp | delta 8 vs cbd gummies A5H | bio essential cbd gummies S5G | green BWg grape cbd gummies | pure relief cbd gummies 8ev | U99 karas orchard cbd gummies review | where can 3Tb i buy condor cbd gummies | cbd gummies DA3 for pain colorado | Ven best sugar free cbd gummies | spruce cbd gummies for sale | cbd 2v5 gummies on insomnia | for sale cbd gummies 5mg | cbd gummies for long zU0 covid | fYP best cbd thc gummies for pain | can i take rV8 cbd gummies on an international flight | produits huiles gummies V1m cbd | cbd vegan gummies new york tqr | can you get cbd gummies at NyE walmart | melissa etheridge cbd 0fY gummies | 0JH cbd gummy benefits list