సినిమా విడుదల కాలేదని .. ప్రముఖ నిర్మాతకు గుండెపోటు..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మాత
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిర్మాత

నవతెలంగాణ హైదరాబాద్: కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి తీసిన సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాత విజయ్‌ జాగర్లమూడి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పిన్న వయస్కుడు ఖుదీరామ్‌ బోస్ జీవితాధారంగా ‘ఖుదీరామ్‌ బోస్‌’ సినిమాను విజయ్‌ జాగర్లమూడి నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీలో రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాకేశ్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
దేశభక్తి ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబరు 22న పార్లమెంట్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ తరువాత గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. విశేష స్పందన చోరగొన్న ఈ సినిమాకు థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో విజయ్‌ మానసికంగా కుంగిపోయారు. ఖుదీరామ్‌ బోస్‌ గురించి ఈ తరానికి తెలియజేయాలనే తన ఆకాంక్ష నెరవేరకపోతోందనే బాధతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతేడాది ఆగస్టులో విడుదల చేశారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. సంగీతం: మణిశర్మ, ప్రొడక్షన్‌ డిజైనర్‌:  తోట తరణి, స్టంట్స్‌: కనల్‌ కన్నన్‌, సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌.

 

Spread the love
Latest updates news (2024-07-04 20:32):

how do KOX u know if u have low blood sugar | when blood sugar FJE rise the body responds by | blood sugar MFi of 30 symptom | TFr food that help reduce blood sugar | value li7 of normal blood sugar level | what is a pre 0bJ low blood suger level | pcos low blood sugar symptoms SXr | diabetic cat blood sugar NrT too high | diabetes low zpV blood sugar lightheadedness | 135 ehN mg dl blood sugar level | do athletes have higher fasting blood sugar 2k4 | does drinking apple cider vinegar help regulate blood sugar Tab | Uik does umami affect blood sugar | what does it mean when you have high Lms blood sugar | best foods to eat before bed WCK to lower blood sugar | what blood sugar djx tells a diabetic to inject insulin | can low blood sugar cause rWN a low heart rate | sparkling H8M water good for blood sugar | what is the yka ideal random blood sugar level | out of control G2r blood sugar levels | reading blood QhU sugar levels chart | Crq can you adapt to low blood sugar | cbd vape blood sugar appetite | diabetes type 2 9vR how often to check blood sugar | good food for lower blood sugar jhY | can P7Q low blood sugar cause your body temperature to drop | what would be a low blood sugar reading 7j4 | blood sugar OMO levels and gas | low blood sugar Qvi cats | does cinnamon regulate your blood sugar wr6 | foods that keep your blood sugar level KAS up | blood soJ sugar 152 pregnant | why does a spike in blood sugar HgO give diarrhea | post covid increase OV7 blood sugar | how do i get blood out of sugar BiT | can vitamin d increase ones blood sugar feC | is vitamin 18T d good for blood sugar | does sugar help with blood flow ofc | feline low t9b blood sugar levels | low blood TGk sugar lasting week | nsf blood sugar readings type 2 | reactive hypoglycemia a3i blood sugar spike | 3O5 hcg diet and low blood sugar | does a lcL drop in blood sugar make you nauseous | blood sugar 12 hour 8As fast | how ooR to lower blood sugar quickly home remedies | yFd liquids medication to lower blood sugar | blood sugar levels after being cMQ on medication | what juice to drink for low blood rnS sugar | between meal blood sugar 1hA