తొలిపోస్టింగ్ లోనే లంచం తీసుకుంటూ దొరికిపోయిన మహిళా అధికారి

నవతెలంగాణ – ఝార్ఖండ్‌
ఝార్ఖండ్‌లో లంచం తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల క్రితం మిథాలి శర్మ, కోడర్మ జిల్లాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. అదే ఆమెకు తొలి పోస్టింగ్. కానీ, డబ్బులపై కక్కర్తితో ఆమె అవినీతి నిరోధక శాఖ అధికారులకు జులై 7న అడ్డంగా దొరికిపోయారు. లంచం తీసుకుంటుండగా వారు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం, మిథాలీ శర్మ తొలుత కోడర్మా జిల్లాలోని వ్యాపార్ సహ్యోగ్ సమితిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడి లావాదేవీలు పరిశీలించగా లెక్కల్లో రూ.20 వేల మేరకు తేడా కనిపించింది. దీంతో, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. అయితే, మిథాలీ డిమాండ్‌పై ఆ సంస్థ సిబ్బంది ఒకరు అవినీతి నిరోధక శాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు పక్కా ప్లాన్‌తో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Spread the love
Latest updates news (2024-06-15 10:16):

pXO can black coffee raise blood sugar | DSp what happens when a dog has low blood sugar | best blood sugar YXD level treatment | nBS random blood sugar 95 | onW check blood sugar near me | how long to JHT raise blood sugar | where can you check CjU blood sugar in cat | does QQg fluticasone raise blood sugar | what does 329 jHR blood sugar mean | n7u glycine and blood sugar | 124 average blood LUC sugar | Pa8 does low blood sugar make you feel faint | a1c 1cI for 146 blood sugar | home remedy to lower M5E blood sugar quickly | low Oj8 blood sugar and anxiety and depression | what to eat to GY4 prevent high blood sugar | does prometrium raise MBr blood sugar levels | fasting blood sugar level 132 G5i means | 91 dFv blood sugar level | blood sugar BsG level directly after eating | blood sugar being low RDR | diabetes blood sugar B2l monitor patch | is blood sugar levels higher in the 1U1 morning | does weight mNF lifting lower blood sugar | GTX high blood sugar level chart | blood sugar level 120 fasting dQD | how do i know if cats blood sugar is low zis | will beer OOr lower blood sugar | capicunno cause blood sugar eEk spike | is blood sugar of 290 Phc dangerous | can a large salad 6o6 spike your blood sugar | beat shB juice helps in blood sugar | will pickles lower blood 19M sugar | pasta spikes jnU blood sugar | can too OHe much sugar in the blood cause itching | high blood sugar 4UU levels fasting | 2cU liver removes glucose when blood sugar is | my blood sugar level is qPF 116 in fasting | what lowers blood QOQ sugar fast naturally | blood sugar and PA3 heart rate | meth effects on blood sugar alr | blood sugar 67 before eating wAW | symptoms of irregular blood sugar OVa levels | what blood sugar AYk is too low pregnancy | blood sugar 2lO test kit amazon | DP2 does kismis increase blood sugar | oJz symptoms of blood sugar rush | risk for infection related to high blood sugar levels t8S | why blood sugar goes up without eating pEm | is 64 blood XyO sugar too low