ఘనంగా బ్రో విజయోత్సవం

పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బ ందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.’ఈ సినిమాలో మా మావయ్య పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి థ్యాంక్స్‌. సముద్రఖని గురించి ఎంత చెప్పినా తక్కువే. తమన్‌ నేేపథ్య సంగీతంతో కట్టిపడేసాడు. కళ్యాణ్‌ మావయ్య గురించి, త్రివిక్రమ్‌ గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు. ఈ చిత్రాన్ని బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.
”పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలయికలో మా 25 వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాని త్రివిక్రమ్‌ తన సంభాషణలతో ప్రేక్షకుల హదయాల్లోకి తీసుకెళ్లారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది. డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దర్శకుడు సముద్రఖని అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ అన్నారు.
సహ నిర్మాత వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ, ”ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమాలో ఇచ్చిన సందేశం కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమాకి పెద్ద రన్‌ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ‘అందరూ ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు సముద్రఖని చెప్పారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ, ‘వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు పని చేయటం ఆనందంగా ఉంది. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్‌.ఈ సినిమాని అందరూ బాగా ఆదరిస్తున్నారు’ అని అన్నారు.

Spread the love
Latest updates news (2024-06-12 10:25):

do cbd Bkp gummies work the first time | 4M5 cbd cbn gummies wyld | kushly cbd BMe gummies free trial | how much cbd is in each YNh gummie | wellness cbd gummies G73 free trial | best black dYx owned cbd gummy companies | oros U6o cbd gummies for sale | cbd Btp gummies at 7 11 | green bvH lobster cbd gummies website | Ahy cbd gummies vs sativa gummies | cbd vape lord cbd gummies | cbd oil gummy free shipping | qrs best cbd gummies delta 8 | positive effects uhj of cbd gummies | are cbd oil HvM gummies safe | cbd pharm gummy bears wGv | best cbd 6L6 gummies to fight tumors | pmd ELh cbd gummies reviews | cbd gummies muz wholesale uk | cbd 2Gw chill plus gummies | cbd melatonin gummies reddit 0UN | prime edibles cbd ia9 gummies 5mg | hV3 effects of cbd gummy | USj just chill cbd gummies | how syN long cbd gummies to work | malik online sale cbd gummies | jolly cbd gummies shark GHq tank | natural stimulants cbd gummies nb4 | cbd gummy doctor recommended straws | did shark tank endorse cbd gummies for QBb tinnitus | manufacture of cbd gummies in jr0 the united states | are cbd gummies legal in B0v arkansas | grn YNW cbd gummies review | doctor recommended nama cbd gummies | how long Q4g does cbd gummies take to kick in | cbdfx broad spectrum CQK cbd gummy bears | how long do cbd gummies stay in urine AvO | hometown hero cbd 85g gummies review | dml cbd gummies 3 g6S | hOW med cell cbd gummies | wGR cbd gummy bears from just cbd coupons | just cbd gummies side effects lgX | sour gummy bears cbd edibles wHL near me | official lipcht cbd gummies | Jjj mike tyson cbd gummy | what to know about avB cbd gummies | what are the best fUB cbd oil gummies to buy | cbd gummies best brand zDU | snooze genuine gummies cbd | candy kush cbd gummies 7Fz