నడివీధిలో నిలిచిపోయిన హెలికాఫ్టర్..భారీగా ట్రాఫిక్ జాం

నవతెలంగాణ – బెంగళూరు
భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్ సమస్యే. ట్రాఫిక్ జాంలు అక్కడ నిత్యకృత్యం. అయితే, తాజాగా ఓ హెలికాఫ్టర్ కారణంగా బెంగళూరులో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నగరంలోని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ కార్యాలయానికి సమీపంలో రోడ్డు మధ్యలో ఈ హెలికాఫ్టర్ ల్యాండయ్యింది. దీంతో, రహదారిపై వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి. ఓ సాధారణ కారో మరో వాహనం లాగానో హెలికాఫ్టర్ రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు నెటిజన్లు ఛలోక్తులు కూడా విసిరారు. ‘‘డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు వాహనదారులకే కాదు పైలెట్లకు కూడా చేస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు’’ అంటూ ఓ వ్యక్తి పంచ్ వేశాడు.

Spread the love
Latest updates news (2024-07-07 01:59):

cbd tf7 gummies queens ny | vYO cbd gummies legal nj | gummies cbd near me QeW | cbd anxiety gummies spencers | HqF cbd gummies 50mg per gummy | blitz d8 cbd gummies 4Uz reviews | where to buy green galaxy 1wn cbd gummies | cbd gummies vs F6O xanax for anxiety | lofi cbd gummies price 8xj | most effective cbd gummies 2 | smokiez H5o blackberry cbd gummies | best full spectrum cyp cbd gummies for sleep | cbd melatonin gummies XXa amazon | what the highest dose cbd oil in kIb gummies | cbd vape zatural cbd gummies | do mPj cbd melatonin gummies work | dr jamie gilbert sTT cbd gummies | george strait cbd jis gummies | best cbd svV gummies for migraines | how many cbd gummies EXj should i eat to quit smoking | dr jamie richardson cbd gummies 2lR | cbd free shipping gummies addison | do cbd gummies G44 taste bad | cbd I0O gummies legal in ga | where to RVN buy cbd gummies in chula vista | gummy cbd dll drops 1000mg | kanha gummies free trial cbd | hemptrance cbd gummies wFw have thc in them | bedr cbd YOD for anxiety gummies | donna and rosy cbd gummies kXQ | lAX where can you buy smilz cbd gummies | cbd gummies for lw2 colds | red BPc riding hood cbd gummies | back 76T pain cbd gummies | best CRO time to east cbd gummies | cbd anxiety gummies wholesales | do cbd Srg gummies make you hungry | pollen soothe you cbd 5JN gummies | cannaleafz cbd gummies Rd4 ingredients | patient myG for cbd gummy bears | shark cbd genuine gummies | just cbd sugar free 6a8 gummies | cbd puy gummies for covid | uses for cbd gummies JnX | can teens take eAB cbd gummies | lyft cbd VPm gummies review | cbd gummies keanu official | where to buy mayim NXa bialik cbd gummies | online sale cbd gummies germany | cost nuw of pure cbd 300mg gummies