సీఐటీయూ, జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ 

– ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా 
– కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టిన గ్రామ పంచాయతీ కార్మికులు
నవతెలంగాణ- బోధన్ టౌన్ 
బోధన్ పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా సిఐటియు మరియు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. 31 రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదని అన్నారు. కమిటీ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. పంచాయతీ కార్మికుల్లో సుమారు 90% బలహీన వర్గాలకు చెందిన ఎస్సీలు ఉన్నారని వీరి పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేని విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన కార్మికులను ప్రభుత్వం దేవుళ్ళు అంటుంది తప్ప వారి కడుపు నింపే ప్రయత్నం వారికి ఉద్యోగ భద్రత కల్పించే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. కనీస వేతనం 15,600/రూ. మరియు 19,500/రూ ఉద్యోగ భద్రత పెన్షన్స్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయడం ఇవన్నీ కనీస డిమాండ్స్ అని గొంతమ్మ కోరికలు కావని అన్నారు. విషయంలో ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జె. శంకర్ గౌడ్, జేఏసీ కన్వీనర్ జంగం గంగాధర్, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి బండారి మల్లేష్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కాజా మొయినాఉద్దీన్, జేపీ గంగాధర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నమ్మేసావు , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవింద్ సాగర్, రేఖా, రాజేశ్వరి, కారు బార్లు, పోశెట్టి, లింగం, హనుమాన్లు ,కాజా, తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-19 12:45):

black mamba male enhancement 0Sc ebay | big sale libido pills | ISz best tonic for health | women as enhancement yCQ for mistakes in male gender | causes of som erectile dysfunction in males | 9GW how long levitra last | do females NG7 like sex | cheap genuine tadalafil | anxiety store viagra | r3m what is good for male libido | modern man LUp supplement reviews | erectile dysfunction nashville tn r5W | UcD viagra cuanto dura para hacer efecto | is it safe to I2X take viagra with statins | generic cbd oil tadalafil india | boston low price erectile dysfunction | how to buy pain pills online SNr | clonidine HYO hcl erectile dysfunction | sex power medicine zlg for women | akarkara for erectile qYG dysfunction | roplus pills for sale | does aetna cover erectile dysfunction medication 6XY | presion alta y viagra V1i | how does a viagra pill p3j work | why do i have a Ino high sex drive | how can i last nLH longer having sex | Quq dysthyroidism and erectile dysfunction | side effects of Ou3 not having sex for a long time | Jmg increase womens libido after menopause | vigrx reviews online sale | instant male enhancement pill eTM | what is the strongest male jPD enhancement pill 2021 | uti genuine vitamins | there duA are many ways you can improve the performance | how long does stree 662 overlord last | tIK what would be considered a small penis | long penis and sex 6kS | how to increase stamina PHv in a week | will woman most effective | male supplementPharmaceutical Grade most effective | dick grow pills free trial | how to sex with man Jn6 | erectile QfQ dysfunction dicks pixtures | JQK black ant male sexual stimulant | sx sex genuine | performance male enhancement rnL pill review | erectile doctor recommended dysfunction blink | donde venden DWi el viagra | natural yOR ways to boost testosterone in men | x monster pill bc8 review