రైలు ప్రమాదం..రెండు రోజుల తర్వాత బయటపడ్డ వ్యక్తి

నవతెలంగాణ-హైదరాబాద్ : సహాయం కోరుతూ ఎక్కడి నుంచో పిలుపు వినిపించింది. శబ్ధం చాలా స్వల్ప స్థాయిలో ఉంది. అస్పష్టంగా ఉన్న ఆ పిలుపునకు సమీపంలో ఉన్న ఓ పోలీసు వెతకడం మొదలు పెట్టాడు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ప్రాంతం అది. పొదల చాటున ఓ వ్యక్తి పడిపోయి కనిపించాడు. నిజానికి అప్పటి వరకు ఆ ప్రాంతాన్ని సహాయ బలగాలు పరిశీలించలేదు. ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత ఓ వ్యక్తి ప్రాణాలతో అక్కడ కనిపించడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. స్వచ్ఛంద కార్యకర్తలతో కలసి బాధితుడిని సోరో కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాలాసోర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని అసోమ్ రాష్ట్రానికి చెందిన దులాల్ మజుందార్ (35)గా గుర్తించారు. తన రాష్ట్రానికే చెందిన మరో ఐదుగురితో కలసి అతడు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో జనరల్ బోగీలో వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తన తోటి వారు బతికే ఉన్నారా? ఏమయ్యారో కూడా అతడికి తెలియదని చెప్పాడు. ప్రమాదం అనంతరం అతడు ఎగిరి వచ్చి చెట్ల పొదల్లో పడిపోయినట్టు భావిస్తున్నారు. తలకు గాయాలై, మాటల మధ్య పొంతన లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు తరలించారు. అతడ్ని ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంచారు. మజుందార్ మాదిరే మరెవరైనా బాధితులు చెట్ల పొదల చాటున జీవించి ఉన్నారేమోనని అక్కడ మరోసారి గాలింపు చర్యలు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-07-07 11:57):

fusion xl male enhancement 5Cz | 1 cbd oil andro supplement | how old to buy male enhancement 4v5 | generic viagra look like G39 | tricare viagra limit free trial | free shipping ejaculate volume pills | how can i last longer in bed naturally CIL | male enhancement pill walgreens amS | school gels free trial sex | carbamazepine erectile free shipping dysfunction | male enhancement products wholesale philadelphia Ti6 | faculty of sexual health missed h8J pill | desi quick sex doctor recommended | viagra cbd cream xarelto | acquire BbN prescription for erectile dysfunction | does Rx0 a penis pump work | xrt pills for Crq erectile dysfunction | does blood pressure medication help Tbv erectile dysfunction | dong quai erectile c0J dysfunction | does viagra make you stay hard yGI after ejaculation | big sale jesus viagra | can blood thinners cause erectile kOq dysfunction | fHN can you drink liquor with viagra | viagra for females YEw how it works | how to get a bigger X70 dick naturally | natural increase libido cbd vape | best vitamin for mens sex drive mfX | does being FMF overweight cause erectile dysfunction | ienis cbd vape | low price marley viagra | seO can taking viagra give you ed | erectile dysfunction atlanta ga N4k | can zeT watching to much porn cause erectile dysfunction | ashwagandha libido online shop female | free shipping my bluechew account | free trial nerve tonic amazon | anxiety sex boosting vitamins | increase ejaculate after vasectomy X0G | free yQA viagra samples online | male extra male enhancement pills canada 0Ol | male traction free shipping device | how to use viagra 100 yUq mg | hwj dating man erectile dysfunction | 50 gjv mg viagra not working | how to wih last longer during your first time | how pEt to deal with different sex drives | gold silver x male enhancement 8aI pills | male enhancement CTY pill review reddit | womens big sale health store | fluconazole erectile dysfunction for sale